Virender Sehwag Hits Six After Six On Twitterక్రికెటర్ గా ఉన్నప్పుడు మైదానంలో బ్యాట్ తో చెలరేగిపోయిన వీరేంద్రుడు ఇప్పుడేమో ట్వీట్లతో చెలరేగిపోతున్నాడు. రకరకాల విషయాలపై తనదైన శైలిలో ట్వీట్స్ చేస్తూ సోషల్ నెట్ వర్క్స్ లో బిజీగా ఉంటున్నాడు. ఒలింపిక్స్ లో భారత ప్రదర్శనపై పిచ్చి పిచ్చి ట్వీట్స్ చేసిన బ్రిటీష్ జర్నలిస్టు మోర్గాన్ పై సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందించిన సంగతి తెలిసిందే.

Read more ...

Sachin Tendulkar to present BMW car to PV Sindhuఆరు అడుగులతో పొందికగా ఉండే పీవీ సింధూ పక్కింటి అమ్మయిలగా కనిపిస్తుంది. వైజాగ్ లో పుట్టి హైదరబాద్ లో బాడ్మింటన్ నేర్చుకున్న ఈమె ఒలంపిక్స్ లో భారత్ కీర్తి పతాకం ఎగిరే విధంగా ఆడి మనకి కప్పు తెచ్చి పెట్టింది.

Read more ...

ms dhonis biopic to reveal his untold love story

తన హెలీకాప్టర్ షాట్ లతో బంతి ని మైదానం అవతల విసిర కొట్టే మహేంద్ర సింగ్ ధోనీ లో కూడా ఒక విషాద ప్రేమ విషయం ఉంది అంటే నమ్మలేం కదా ? కానీ ఉందండోయ్.అప్పట్లో మన ధోనీ బాబు కూడా దేవదాసు అయిన సందర్భం ఉందట. ఒక అమ్మాయి కి అడ్డంగా పడిపోయిన ధోనీ ఆమెనే తన జీవిత భాగస్వామి అనుకున్నాడు.

Read more ...

Harbhajan Singh faces ire of MS Dhoni fans on Sourav Ganguly's birthday భారత దేశం లో క్రికెట్ అంటే ఒక వింత మతం లాంటిది. ఏ మతం వారు అయినా ఇందులో సభ్యులే అందరూ ఇందులో ఆట ని ప్రేమిస్తూనే ఉంటారు. ఈ అభిమానం ఇప్పటిది కాదు మన తాతల కాలం నుంచీ క్రికెట్ మీద ఉన్న ఇష్టం ఇలా పెరుగుతూ వచ్చింది.

Read more ...

anil kumble appointed as indias coach

భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్ గా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఎన్నికయ్యాడు. ముందు నుంచీ ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేకున్నా.. రవిశాస్త్రితో ఉన్న పోటీ కారణంగా.. ఎవరు ఫైనల్ అవుతారన్నదీ ఉత్కంఠ పెంచింది. చివరగా.. భారత జట్టు కోచ్ పగ్గాలు అందుకున్న కుంబ్లేకు.. క్రికెట్ ప్రముఖులు శుభాకాంక్షలు అందిస్తున్నారు.

Read more ...

Hunt for India coach to be interviewed todayభారత క్రికెట్ జట్టు కోచ్ కోసం మంగళవారం నాడు బిసిసిఐ ఇంటర్య్యూలను నిర్వహిస్తోంది. ఇన్నాళ్లూ ఎవరో ఒకర్ని తీసుకువచ్చి ఆ కుర్చీలో కూర్చోపెట్టిన బిసిసిఐ ఈసారి మాత్రం పక్కాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

Read more ...

virat kohli buys flat worth rs 34 crores in mumbai reports

విరాట్ కొహ్లి. భారత క్రికెట్ గర్వించతగిన ఆటగాడు. ఈ మధ్యనే ఓ ఇంటివాడయ్యాడు. అదేంటి ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు అనుకుంటున్నారా. అదేం కాదు. ఓ ఇంటి వాడయ్యాడు అంటే ఇల్లు కొనుక్కున్నాడు అని అర్ధం అన్నమాట. ఓంకార్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్ నిర్మించిన ఓ అపార్ట్ మెంట్ లో ఐదు బెడ్ రూంలున్న అపార్ట్ మెంట్ ని కొనుగోలు చేశాడు కొహ్లి.

Read more ...

ravindra jadeja poses in front of lions inquiry ordered

రవీంద్ర జడేజా. భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్. ఎన్నోసార్లు భారత్ ను గెలుపు తీరానికి తీసుకువెళ్లిన క్రికెటర్. తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇది సాహసమే. అయినా భారత చట్టాల ప్రకారం ఇది పెద్ద నేరం. ఇంతకీ జడేజా చేసిందేమిటనుకుంటున్నారా. గుజరాత్ లోని జునాఘడ్ జిల్లాలోని సాసన్ గిర్ కు రెండు రోజుల పాటు విహార యాత్రకు వెళ్లాడు జడేజా.

Read more ...

Facebook

Videos