ప్రపంచకప్ ముగిసిపోయినా బంగ్లాదేశ్ మాత్రం ఆ మూడ్ నుంచి బయటకు రావడం లేదు. ఒకింత సంచలనం నమోదు చేసి ఆసీస్ లో జరిగిన ప్రపంచకప్ లో క్వార్టర్ ఫైనల్ వరకూ వచ్చి బంగ్లా టీమ్ ఆ మ్యాచ్ లో ఇండియాతో తలపడి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ లో ఓటమిని బంగ్లా ఒప్పుకోలేదు! 

Read more ...

ఐపిఎల్ క్రికెట్ మ్యాచుల్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ జరిపిన జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ సోమవారం ఉదయం సుప్రీంకోర్టుకు తుది నివేదిక అందజేసింది.

Read more ...

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కు ప్రాణాపాయం తృటిలో తప్పింది. ఇంగ్లండ్‌ లో  రోడ్డుప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు.

Read more ...

Facebook

Videos