2nd odi ms dhoni wins toss invites zimbabwe bat first

అనుకున్నదే. ఊహించినదే. భారత యువ ఆటగాళ్లు జింబాంబ్వే జట్టును కరువు తీరా ఓడించారు. మూడు వన్డేల సీరిస్ లో అన్ని మ్యాచ్ లు గెలుచుకుని సిరీస్ ను క్లీన్ స్వీప్ చేశారు. హరారేలో జరిగిన మూడో వన్డేలో జింబాంబ్వే ముందు బ్యాటింగ్ చేసి 123 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు, చహల్ రెండు వికెట్లు తీసి జింబాంబ్వే ఓటమిని శాసించారు.

Read more ...

bcci shortlists 21 of 57 applicants team india chief coach s

భారత క్రికెట్ జట్టు. ప్రపంచ క్రికెట్ రంగంలో రారాజు. ఈ రారాజుకు కూడా ఓ మార్గదర్శి కావాలి. అతనే కోచ్. ఈ పదవి అందరికి దక్కేది కాదు. దీనికి అనేక అర్హతలు ఉండాలి. అలాంటి వారి కోసమే భారత క్రికెట్ నియంత్రణ మండలి అన్వేషణ చేస్తోంది. ఈ అన్వేషణలో భాగంగా ప్రపంచ దిగ్గజాల వంటి క్రికెటర్లు భారత జట్టుకు కోచ్ గా ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Read more ...

bharat and zimbabwe match details

ఆ జట్టు క్రికెట్ ప్రపంచంలోని వచ్చి ఎన్నాళ్లో అయినా వాళ్లు ఇంకా కూనలే. దీనికి కారణం భారతదేశంలో క్రికెట్ క్రీడకున్న క్రేజ్ వాళ్లకు లేదు. అంతే కాదు.. ఇక్కడ ఈ క్రీడకు వచ్చే డబ్బు కాని, ఆటగాళ‌్ల పారితోషికం కాని.. ఇతర సదుపాయాలు కాని వాళ్లకు లేవు. అయినా వాళ్లు ఆడుతూనే ఉన్నారు. ఓడిపోతూనే ఉన్నారు. ఆ జట్టే జింబాంబ్వే. ప్రస్తుతం ఆ దేశ జట్టుతో భారత జట్టు కొన్ని మ్యాచ్ లు ఆడేందుకు వెళ్లింది. ఇప్పటికే రెండు వన్డేలు కూడా జరిగాయి.  ఈ రెండు మ్యాచ్ ల్లోనూ భారత్ అలవోకగా గెలిచింది.

Read more ...

india vs england mach in vizag

విశాఖపట్నం. అందాల పట్నం. ఈమధ్యే వన్ డే క్రికెట్ కు వేదికగా మారిన విశాఖ స్టేడియానికి ఇప్పుడు టెస్ట్ హోదా దక్కింది. త్వరలో ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో ఓ మ్యాచ్ విశాఖపట్నంలో నిర్వహించున్నాను.

Read more ...

the biggest football tournament euro cup starts from today

క్రికెట్ సంగ్రామం తర్వాత సాకర్ వరల్డ్ కప్ తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉన్న యూరోపియన్ ఫుట్ బాల్ టోర్నమెంట్ కు తెర లేవనుంది. ఈ పోటీల్లో ప్రపంచంలోని పెద్ద ఫుట్ బాల్ జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 24 జట్లు పాల్గొంటున్న ఈ టోర్ని పారిస్ లో జరగబోతోంది. నెల రోజుల పాటు ఫుట్ బాల్ ప్రేమికులకు ఇది పండగే.

Read more ...

Why Arjun Tendulkar, not Pranav Dhanawade was selected in the U-16 West Zone side

సచిన్ టెండూల్కర్. ఈ పేరు వింటే దేశం మొత్తం కదిలిపోతుంది. ఏ టీవి అయినా.. సోషల్ మీడియా అయినా ఆ పేరు మీద గంటల కొద్దీ ప్రచారాన్ని నిర్వహించేవి. అయితే ఇప్పుడు సీన్ మారింది. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ పేరు వింటే సామాజిక మాధ్యమాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఎందుకంటారా. ఏం లేదు. వెస్ట్ జోన్ అండర్ 16 జట్టులో అర్జున్ కు స్ధానం దక్కడమే దీనికి కారణం.

Read more ...

champions trophy 2017 india and pakistan in same groupమరో క్రికెట్ పండుగ. వచ్చే సంవత్సరం జూన్ 1న ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫి ఫెడ్యూల్ ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ టోర్నమెంట్ లో దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్ లు ఒకే గ్రూప్ లో ఉన్నాయి.

Read more ...

kohli is ready captain all formats dhoni can contribute as a player

టీమిండియా కెప్టెన్ గా విరాట్ కొహ్లి అయితే బాగుంటుందని మాజీ క్రికెటర్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. తాను సెలక్షన్ కమిటీ చైర్మన్ అయితే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కొహ్లీని అన్ని ఫార్మాట్లలోనూ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ను చేసేసేవాడినని రవిశాస్త్రి అన్నారు.

Read more ...

Facebook

Videos