bsnl very new offer beats jio

రిలయన్స్ జియో యూజ‌ర్ల‌కు వ‌రుస‌గా ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు ఇస్తుంది. జియో ఇచ్చిన దెబ్బతో ఇతర కంపెనీలు ఏం చేయాలో అర్ధం కావడం లేదు. డిసెంబర్ తో జియో వెల్ కం ఆఫర్ గడువు అయిపోతుడటంతో.. మరో అదిరిపోయే ఆఫర్ ప్రకటించనుంది. డిసెంబర్ 28న ధీరూభాయ్ అంబానీ జయంతి సందర్భంగా వెల్ కం ఆఫర్ గడువు ఏకంగా ఏడాది పాటు పొడిగించనున్నారట. అయితే జియోని దెబ్బ కొట్టడానికి ఇప్పుడు బి ఎస్ ఎన్ ఎల్ రెడీ అవుతోంది.

Read more ...

secret story behind chammak chandra

జబర్ధస్త్ షోతో బాగా ఫాపులర్ అయ్యాడు చమ్మక్ చంద్ర. ఇటివలే ఓ ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమకు రాకముందు తన జీవితం, తన కుటుంబ పరిస్థితుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపాడు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... మా నిజమాబాద్ జిల్లా.. వెంకటాపురం తండ.. చదివింది పదో తరగతి. చిన్నప్పటి నుంచి కమేడియన్ కావాలన్నది నా కోరిక... మా ఊర్లో పెళ్లిలు ఉన్నప్పుడు స్టేజ్ ల మీద పాటలు పాడుతూ.. జోక్స్ చెబుతూ జనాని బాగా నవ్వించేవాడిని.

Read more ...

why those taughts come only in teen age here is the answer

టీనేజ్‌ యువతీ యువకులలో వయస్సు పెరిగేకొద్దీ, వారిలో కామవాంఛలు కూడా ఎక్కువగానే పెరుగుతుంటాయ‌న్న‌ది అంద‌రికి తెలిసిన విష‌య‌మే. అయితే ఈ వ‌య‌స్సులో వారికి ఎందుకు ఈ కోరిక‌లు ఎక్కువుగా ఉంటాయ‌న్న దానిపై సెక్స్ వైద్యులు ప‌లు విష‌యాలు చెపుతున్నారు.

Read more ...

extension jio well come offer

టెలికం రంగంలో సంచలనం సృష్టించింది రిలయన్స్ జియో. అదిరిపోయే ఆఫర్స్ ఇస్తూ ఎక్కువ మందిని సంపాధించుకుంటుంది.  ఫ్రీ కాలింగ్ ఆఫర్‌తో టెలికామ్ రంగంలో జియో సృష్టించిన అలజడి అంతాఇంతా కాదు. జియో దెబ్బకు ఇతర టెలికామ్ కంపెనీలన్నీ కుదేలయ్యాయి.

Read more ...

pawan kalyan response on modi's currency cancellations

పెద్ద నోట్ల విషయం లో ప్రజలు ఏం అనుకుంటున్నారు ? ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం మీద యావత్ దేశం స్పందన ఎలా ఉంది? సామాన్యుడు తన దయనీయ జీవితం ఎంతవరకూ సాగించగలుగుతున్నాడు.

Read more ...

When Fidel Castro embraced Indira Gandhi in a huge bear hug

ప్రపంచంలోని అతి గొప్ప ఉద్యమ నేతల పేర్లు రాస్తే అందులో ఫిడేల్ కాస్ట్రో పేరు ముందే ఉంటుంది. అగ్రరాజ్య శాడిజం - వారి మూర్ఖత్వానికి ఎదురు నిలిచి నిలబడ్డ నేత నిన్న రాత్రి కన్ను మూయడం తో ప్రపంచపు కమ్యునిస్ట్ వ్యవస్థ మొత్తం ఒక్కసారిగా మూగ బోయింది.

Read more ...

 

Politics behind Ram Charan and KTR Friendship?

తెరాస ఉద్యమ పార్టీగా ఉన్న టైం లో సెలెబ్రిటీ లు అందరూ టచ్ మీ నాట్ అన్న రీతి లో వ్యవహరించే వారు. అంతకు మించి ఒకరితో ఒకరికి సంబంధాలే ఉండేవి కాదు.

Read more ...

boys fall in love with these girls easily

అమ్మాయి అందంగా ఉంటే అబ్బాయిలు పడిపోతారు అనుకుంటే అది చాలా తప్పు. అందం ఒక్కటే అబ్బాయిలు పడిపోవటానికి కారణం కాదు. మరోన్నో విషయాలు కూడా అబ్బాయిలు గమనించి అమ్మాయిలను ఇష్టపడాతు. ముఖం ఎలా ఉంది అనేదాన్ని పక్కనపెట్టి కూడా ఈ విషయాలకి పడిపోతారు అబ్బాయిలు. ఆ విషయలు ఎంటో ఇప్పుడు చూద్దాం... తమ చూసి అందగా చిరునవ్వు చిందించే అమ్మాయిలంటే అబ్బాయిలకు చాలా ఇష్టం.

Read more ...

Facebook

Videos