where is old notes

ప్రధాని మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ.. ఆ నోట్లను బ్యాక్ లో వెసుకోమని చెప్పిన విషయం తెలిసిందే. అయితే మరి బ్యాంక్ కు ఈ పాత నోట్లను తీసుకొని ఏం చేస్తోంది? అసలు ఈ పాత 500, 1000 నోట్లను ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? వాటిని ఏం చేస్తున్నారో తెలుస్తే షాక్ కావాల్సిందే.

Read more ...

jio airtel users calculation is shocking

జియో... ఓ రికార్డ్ గా మరింది. డిసెంబరు తో ఆఖరు అనుకున్న భపడిన జియో యూజర్లకు జియో అధినేత ముఖేష్ అంబానీ బంఫర్ ఆఫర్ ప్రకటించారు. ఫ్రీ… ఫ్రీ… ఫ్రీ.. అంటూ వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ ఫ్రీ ఇచ్చేశారు.

Read more ...

namrata life secrets

నమ్రత శిరోద్కర్... బాలీవుడ్ హీరోయిన్ అయిన ఈమె తెలుగులో కూడా సినిమాలు చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు పెళ్లి చేసుకోవడంతో ఆమెతెలుగు ప్రజల్లో ఎక్కువ మందికి తెలిసింది. ఈమె గురించి మీకు తెలియని కొన్ని విషయాలు..

Read more ...

bathing in cold water gives you more benefits

చాలా మంది చన్నీళ్ల స్నానమంటేనే భయపడుతారు. ఒంట్లో వణుకు ఎందుకు అని దీనికి దూరంగా ఉంటారు. చలికాలంలో ప్రతి ఒక్కరు వేన్నీళ్ల స్నానం చేసేందుకే ప్రాధాన్యతను ఇస్తారు. అయితే అయితే వేడి నీటి కంటే చన్నీళ్ల స్నానంతోనే ఆరోగ్యకర ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని 'హైడ్రో థెరపీ' వైద్యులు చెబుతున్నారు.

Read more ...

jio sensational offer announced by mukhesh ambani

జియో రావడంతో ఇతర కంపినీలు అన్నిటికి దెబ్బపడింది. జియో రకరక ఆఫర్స్ ఇస్తూ.. ఎక్కువ మంది వినియోగదారులను సంపాధించుకుంటోంది. ఇప్పటికే అదిరిపోయే ఆఫర్స్ ఇచ్చిన జియో ఇప్పుడు మరో ఆఫర్ ప్రకటించింది. జియో వినియోగదారులు చ్ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఆఫర్లను రిలయన్స్ జియో అధినేత ముకేష్ అంబానీ ఎట్టకేలకు ప్రటించేశారు. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ముకేష్ అంబానీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

Read more ...

long hair womens looks beautiful than others

అస‌లు ఈ ప్ర‌కృతిలో ఆడవాళ్ల‌కు ఆక‌ర్షించ‌బ‌డ‌ని పురుషుడే ఉండ‌డు. అలాంటి పురుషుడు పురుషుడే కాద‌న్న నానుడి ఉంది. ఈ నేప‌థ్యంలోనే అమ్మాయిల్లో పొడ‌వాటి జ‌డ కురులు అబ్బాయిల‌ను బాగా ఆక‌ట్టుకుంటాయ‌ట‌. అమ్మాయిలు పొడ‌వైన కురుల‌కు నిండుగా మ‌ల్లెపూలు పెట్టుకుని వ‌య్యారంగా న‌డుచుకుంటూ వెళుతుంటే వెన‌క నుంచి చూసే అబ్బాయిల‌కు ఎలా పిచ్చెక్కిపోతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

Read more ...

ATM Money withdraw

ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎంతైనా గంటల తరబడి బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద నిలబడడం అంటే మామూలు విషయం కాదని అందరికి తెలిసిందే. అయితే చెన్నైలోని ఖాతాదారులు, ఏటీఎం సెక్యూరిటీ గార్డులకు ఓ ఉపాయం తట్టింది.

Read more ...

whatsapp not delete conversations

వాట్స్ అప్ లో అనుకోకుండా మెసేజెస్ డిలిట్ చేశారా? ఏమి కాదు కంగారు పడకండి. మీ మెసేజెస్ ను డిలిట్ చేసిన వెంటనే మీరు పొందగలరు. సాధారణంగా వాట్స్ అప్ లో మెసేజెస్ అన్నీ డిఫాల్ట్ గా మీ జిమెయిల్ ఐడీ తో లాగిన్ అయి ఉన్న గూగల్ డ్రైవ్ లోకి బ్యాక్ అప్ అవుతాయి.

Read more ...

Facebook

Videos