Be silent on January 27th 2017..?

ఎంతో సంతోషంగా ప్రారంభించే న్యూ ఇయర్ ఇంకో నాలుగు రోజుల్లో రానుంది. సంవత్సరమంతా హ్యాపీగా ఉండాలని, అంతా మంచి  జరగాలని అందరూ కోరుకుంటారు. అయితే 2017 జనవరి 27 రానున్న అమావాస్య చాలా భయంకరమైనదని, ఆ అమావాస్యను మౌని అమావాస్య అంటారని జ్యోతిష్కులు చెబుతున్నారు.

Read more ...

kcr sir slipped and fell down from helicopter

ఇది నిజంగానే షాకింగ్ వార్త.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగానే హెలీకాప్ట‌ర్ నుంచి ప‌డిపోయారు. కేసీఆర్ హెలీకాప్ట‌ర్ నుంచి ప‌డిపోతే తెలుగు మీడియా మ‌రి ఎందుకు ఇంత సైలెంట్‌గా ఉంద‌న్న డౌట్ అంద‌రికి రావ‌చ్చు. కేసీఆర్ కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌లేదు.

Read more ...

Find Lost Phone

ప్రస్తుతం ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. తమ దగ్గర ఉన్న పర్సు పోయిన ఎక్కువగా భాధపడరేమో గానిస్మార్ట్ ఫోన్ పోయిందంటే మాత్రం చాలా భాధపడతారు. ఎందుకంటే ఆ స్మార్ట్ ఫోన్ లో ఎంతో విలువైన ఇన్ఫర్మేషన్ తో పాటు ఫోటోలు, వీడియోల రూపంలో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి.

Read more ...

anupama life secrets

చక్కిని అందం.. అమృతం లాంటి మాటలు అనుపమ పరమేశ్వరన్ సొంతం. అ ఆ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అయితే అప్పటికే ఈ భామ కేరళలో యువకుల గుండెల్లో అలజడి రేపింది. ఇటివలే వచ్చిన ప్రేమమ్ తో ఇక్కడి కుర్రకారుకి నిద్రలేకుండా చేసింది.

Read more ...

airtel bumper offer 3 months all free

దేశంలో టెలికాం రంగంలో ఓ రెంజ్ లో పోటీ కొనసాగుతోంది. జియో ఇచ్చిన దెబ్బకు ఇతర కంపినీలు ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇస్తున్నాయి. కొత్త వారిని ఆక‌ర్షించేందుకో ర‌క‌ర‌కాల ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. ఈ నెపథ్యంలో అత్య‌ధికంగా 28 కోట్ల యూజ‌ర్ల‌ను క‌లిగి టాప్ ప్లేస్‌లో ఉన్న ఎయిర్‌టెల్ మ‌రో స‌రికొత్త ఆఫ‌ర్‌తో ముందుకు వ‌చ్చింది.

Read more ...

airtel intrduced two new super offers

రిల‌య‌న్స్ జియో ఉచిత వెల్ కం ఆఫ‌ర్ పోటీని త‌ట్ట‌కునేందుకు మిగిలిన టెలికం కంపెనీలు కొత్త ఆఫ‌ర్ల‌తో వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించేందుకు పైఎత్తులు వేస్తున్నాయి. జియో దెబ్బ‌కు ఎయిర్‌టెల్ – ఐడియా – వోడాఫోన్ మార్కెట్లో ఎన్ని కొత్త ఆఫర్ల‌తో వ‌స్తున్నా జియో త‌న ఉచిత ఆఫ‌ర్‌ను మ‌రింత కాలం పొడిగిస్తుండ‌డంతో మిగిలిన టెలికం కంపెనీలు త‌మ యూజ‌ర్ల‌ను కాపాడుకోవ‌డానికి బాగా నానా తిప్ప‌లు ప‌డుతున్నాయి.

Read more ...

working class hero son google's seattle office father labo

ఓ తండ్రి తన కొడుకును ఉన్నతస్థానంలో చూడాలనుకున్నాడు. కూలీ పని చేస్తూ తన కొడుకును చదివించడు. ఇప్పుడు ఆయన కొడుకు ఏకంగా ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ కంపెనీలోనే సాప్ట్‍వేర్ ఉద్యోగిగా భారీ ప్యాకేజీతో చేరాడు. ప్రస్తుతం అతను సియాటెల్ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తున్నాడు.

Read more ...

serial actress karuna caught romance with boyfriend

బుల్లితెర పై బాగా పాపుల‌ర్ సీరియ‌ల్లో చాలా హోమ్లీ గా నటించిన ఓ ఆంటీ.. గొప్ప ఆశలతో వెండితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చింది. వెండితెర మీదకు వచ్చిన ఆమెను పట్టించుకునే వారు లేకపోవడంత్ఫ్ ఆమె అవకాశల కోసం అందాలను విచ్చ‌ల‌విడిగా ఆర‌బోసేసింది.

Read more ...

Facebook

Videos