చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం జియోమికి.... ఇండియన్స్ మెంటాలిటీ ఇంతకాలానికి అర్ధమైనట్టుంది.హడావిడిగా స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేసేసి మార్కెట్ ను డిస్ట్రబ్ చేసి ఏదో సాధించేయాలనుకున్న ఆ కంపెనీకి మనవాల్ల డిస్కౌంట్ స్కీంలోని మతలబుడ ఇపుడు తెలుసొచ్చినట్టుంది.

Read more ...

మహారాష్ట్రలో ఓ వింత చోటు చేసుకుంది. 7 నెలల బాలుడు వృద్ధాప్యాన్ని పోలి ఉన్నాడు. ఆ పిల్లాడి శరీరమంతా ముడతలు పడి ఉంది. ఈ పిల్లాడిని చూసేందుకు జనం ఆసక్తిని చూపుతున్నారు.

Read more ...

దేశంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో అభ్యసిస్తున్న విద్యార్థుల సెక్సువల్ లైఫ్ గురించి ఒక లుక్ వేసింది ఒక సామాజిక సంస్థ. ప్రత్యేకించి చదువు, సెక్స్ వంటి అంశాల గురించి విద్యార్థుల స్వానుభవాల గురించి ఈ అధ్యయనం సాగింది. దీనిలో కొన్ని ఆశ్చర్యకరమైన.. ఆసక్తికరమైన ఫలితాలు వెలుగు చూశాయి.

Read more ...

Facebook

Videos