allu arjun beats pawan kalyan in most searched hero at google

మెగా ఫ్యామిలీ సంబంధించిన హీరోలందరూ ఒకే తాటిపై ఉండే వారు. కానీ ఈ మధ్య ఏవో చిన్ని చిన్న తేడాలు రావడంతో  ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీ యువ హీరోలు అందరూ రెండు వర్గాలుగా విడిపోయి, కొందరు మెగా స్టార్ కు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు పవర్ స్టార్ వైపు ఉన్నారు..అయితే అదే క్రమంలో ఈ మధ్య పవన్ కల్యాణ్ కు మన స్టైలిష్ స్టార్ బన్నీ షాక్ ఇచ్చినట్లు సమాచారం…ఇంతకీ విషయం లోకి వెళితే…2016వ సంవత్సరానికి గూగుల్ కు సంబంధించి మోస్ట్ సర్చ్డ్ యాక్టర్ గా అల్లు అర్జున్ అందరి టాప్ హీరోలకన్నా ముందు స్థానంలో ఉన్నాడు అని తెలుస్తుంది.

Read more ...

reason behind it ed departments seize new 2000 notes

ప్రధాని  పాత 500-1000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త 500-2000 నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయిన అక్రమ మార్గాల ద్వారా కోట్లకు కోట్లు నోట్లను మార్చుకుంటున్నారు. సామాన్య ప్రజలు డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటే.. నల్లకుబేరులు మాత్రం దర్జాగా ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటున్నారు. అయితే ఇలా కొత్త నోట్లను దాచుకున్నవారు.. అడ్డంగా దొరుకిపోతున్నారు. ఆదాయపన్ను శాఖ, అవినీతి నిరోధక శాఖ, ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ వాళ్ళు అంతా కలిసి దాడులు చేస్తుండడంతో.. కొత్త నోట్లు దాచుకున్న బ్లాక్‌మనీగాళ్ల గుట్టు ఒక్కొక్కటిగా బయటపడుతోంది.

Read more ...

Jayalalithaa's assets

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల సంగతి ఎప్పటికీ సంచలనంగానే మారుతూ వస్తోంది. ఆమె ఆస్తుల  సంగతి ఏమిటి ? దానికి ఎవరు వారసులు అనే విషయం లో పెద్ద ప్రశ్నలు లేస్తున్నాయి. అసలు ఆమె తన ఆస్తులను ఏం చేయదలిచారు? తన వారసురాలిగా ఎవరిని నిర్ణయించారు? అసలు వీలునామా రాశారా? లేదా? అన్న చిక్కుముడులు క్రమంగా వీడుతున్నట్టు కనబడుతోంది.

Read more ...

bsnl bumper offer

దేశంలో రిల‌య‌న్స్ జియో దెబ్బ‌కు మిగిలిన టెలికం కంపెనీల‌న్ని రోజుకో ఆఫ‌ర్‌తో జియో కి పోటీ ఇవ్వడానికి చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ముందుగా జియో ఉచిత వెల్ కం ఆఫ‌ర్‌ను డిసెంబ‌ర్ 31 నుంచి మార్చి 31, 2017 వ‌ర‌కు పొడిగించ‌గా, ఇప్పుడు ఆ ఆఫ‌ర్‌ను మే 31 వ‌ర‌కు పొడిగించింది.

Read more ...

do you know how much jaya hospital bill

తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు. ఆమె మరణాన్ని త‌మిళ ప్ర‌జ‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ నెపథ్యంలోనే అమ్మ మ‌రణాన్ని త‌ట్టుకోలేక ఇప్పటివరకు 470 మంది హఠాన్మరణానికి గురయ్యారని అన్నాడీఎంకే తెలిపింది. వారి మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తంచేసింది. జయలలిత అనారోగ్యంతో సెప్టెంబరు 22న అపోలో ఆసుపత్రిలో చేరారు.

Read more ...

devi sri across booked

దాదాపు పదేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయడానికి వస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. చిరు నటించిన ఖైదీ నెం.150 చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ నెల చివర్లో విజ‌య‌వాడ‌లో ఆడియో వేడుఅకను చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవ‌లే విడుదల అయిన టీజ‌ర్‌కు సైతం సోష‌ల్ మీడియాలో అదిరిపోయే రెంజ్ లో రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ ఖైదీనెం.150 చిత్రంకు సంగీతం దేవీశ్రీప్రసాద్‌ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో దేవీశ్రీప్రసాద్‌పై పలు విమర్శలొస్తున్నాయి.

Read more ...

another telugu top anchor caught redhanded in prostitution

ఈ మధ్య కాలంలో మంచి క్రేజ్ ఉన్న సెలబ్రిటీలు కూడా వ్యభిచార రొంపులోకి దొగుతున్నారు. డబ్బులు బాగా సంపాదించాలనే ఉద్దేశంతో అలాగే లైఫ్‌ని ఎంజాయ్ చేయాలని ఇందులోకి దిగుతున్నారు. చేతిలో బోలెడంత పనితోపాటు మంచి క్రేజ్ ఉన్నప్పటికీ.. బ్రోతల్ హౌస్‌లోకి అడుగుపెడుతున్నారు. మరి కొందరు అవకశాలు లేక ఇందులోకి దిగుతున్నారు. అయితే తాజాగా మరో తెలుగు టాప్ యాంకర్ వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికింది.

Read more ...

airtel two bumper offers

జియో సంచ‌ల‌న ఆఫ‌ర్స్‌తో మిగిలిన టెలికం కంపెనీల‌కు దిమ్మ‌తిరిగే షాక్ తగిలింది. జియో షాక్ కి రెండు నెల‌లుగా విల‌విల్లాడుతోన్న ఇతర కంపెనీలు ఇప్పుడిప్పుడే నెమ్మ‌ది నెమ్మ‌దిగా కోలుకుంటున్నాయి. దేశంలోనే అత్య‌ధికంగా 28 కోట్ల యూజ‌ర్ల‌తో టాప్ ప్లేస్‌లో ఉన్నఎయిర్‌టెల్ జియోకు పోటీగా రెండు అన్‌లిమిటెడ్ ఆఫ‌ర్ల‌ను తీసుకొచ్చింది.

Read more ...

Facebook

Videos