10 interesting facts upasana kamineni

టాలీవుడ్ లో రాం చరణ్ ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి మగధీరతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు చరణ్. తండ్రి మెగాస్టార్ చిరంజీవికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు.

Read more ...

girls like the 10 qualities in boys

స‌హ‌జంగా ఎలాంటి అబ్బాయిల‌ను అమ్మాయిలు ఇష్టపడతారు? అనే విషయంపై చాలా ప‌రిశోధ‌న‌ల్లో చాలా రకాల ఫ‌లితాలు వచ్చాయి. అయితే కొంత మంది అమ్మాయిలు మృదుస్వ‌భావం కలిగి ఉన్న అబ్బాయిలను ఇష్టపడతారని అంటే.. మరి కొందరు మాత్రం స్టైలీష్‌గా ఉండే అబ్బాయిల‌ను తెగ ఇష్టపడతారని చెపుతుంటారు.

Read more ...

hema aunty leaked video

టాలీవుడ్ లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ హేమ ఆంటీ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. హేమ‌, బ్రహ్మీ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు అంటే ప్రేక్ష‌కుల‌కు కావాల్సిన కామెడీ లెక్కేలేదు. తూర్పుగోదావ‌రి జిల్లా రాజోల‌కు చెందిన హేమ హీరోయిన్ కావాలని.. పరిశ్రమలోకి వచ్చింది.

Read more ...

alchol effect on sex

సహజంగా ఆడవారిలో శృంగారంలో కోర్కెలు చాలా ఎక్కువ‌గా ఉంటాయి. వీరు తాము సంతృప్తి ప‌డే వ‌ర‌కు త‌మ‌ను త‌మ శృంగార భాగ‌స్వామి సెక్స్ చేయాల‌ని కోరుకుంటార‌న్న అభిప్రాయం ఉంది. అయితే మద్యం తాగిన ఆడ‌వాళ్లు శృంగారంలో పాల్గొంటే బాగా రెచ్చిపోతార‌ట‌.

Read more ...

bjp leader 36 hour rape woman

అధికార మదంతో కొట్టిమిట్టాడుతున్న ఓ బీజేపీ నేత గిరిజన యువతిపై దారుణ‌రీతిలో గ్యాంగ్‌రేప్‌కు పాల్ప‌డ్డాడు. గ‌తంలో ఆ యువ‌తిని స‌ద‌రు బీజేపీ నేత వేధిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆ నేత త‌న‌పై పెట్టిన కేసు ఉప‌సంహ‌రించుకోవాల‌ని ఆ గిరిజ‌న యువ‌తిపై ప‌దే ప‌దే ఒత్తిడి తెచ్చాడు. అయినా ఆమె లొంగ‌క‌పోవ‌డంతో ఆ బీజేపీ నేత త‌న‌తో పాటు మ‌రో ఐదుగురితో క‌లిసి ఆమెపై అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్‌న‌కు పాల్ప‌డ్డాడు.

Read more ...

CM Chandrababu Naidu and TDP Planning to fast up Y S Jagan Mohan Reddy cases

వ్యక్తిగత శత్రుత్వం - రాజకీయ శత్రుత్వం రెండూ వేరు వేరు. రెండిటికీ మధ్యన పెద్ద లక్షణ రేఖ ఉంటుంది. వ్యక్తిగతం ఎప్పుడూ రాజకీయం అవ్వకూడదు రాజకీయం ఎప్పుడూ వ్యక్తిగతం అవ్వకూడదు.

Read more ...

after marriage husbend love wife

మానవ జీవితంలో వివాహ బంధం చాలా గొప్పది. ఓ బంధం ఇద్ద‌రి మ‌నుషుల‌ను ఒక‌టిగా చేస్తోంది. కానీ గ‌తంతో పోలిస్తే ఈనాటి దంప‌తులు అన్యోన్యంగా ఉండ‌డం చాలా త‌క్కువ‌నే చెప్పాలి. ఏవేవో కార‌ణాల‌తో, చాలా చిన్న చిన్న కార‌ణాల‌తో వివాహ బంధాల‌ను తెంచేసుకుంటున్నారు.

కొన్ని సందర్భాల్లో భార్యల వల్ల ఈ సమస్య తలెత్తుతుంటే.. మరికొన్ని సందర్భాల్లో భర్తల వల్ల ఈ స‌మస్య వ‌స్తోంది. అలాంటి సమయంలో జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. భార్యపై ప్రేమను వ్యక్తం చేయడానికి కొన్ని సూచ‌న‌లు ఇలా..

* ఉదయాన్నే భార్యకు ప్రేమతో కప్పు కాఫీ కలిపివ్వడం, బయటి నుంచి వచ్చే సరికి స్నాక్స్‌లాంటివి చేయడం.. ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తుంటే భర్తపై భార్యకున్న ప్రేమ డబుల్‌ అవుతుంది.

* వంటలో కాస్త సాయం చేస్తే భార్య భర్తల మధ్య బంధం మరింత బ‌ల‌ప‌డుతుంది.

* వంట చేయ‌డంలో సాయం అంటే కష్టపడి వంట నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వంటలో ఏ మాత్రం కాస్తంత ప్రవేశమున్నా భార్యకు వంట గ‌దిలో ఎంతో సహాయం చేయవచ్చు. కూరగాయలు తరగడం నుంచి బియ్యం కడగడం వరకూ ఏ పని చేసి పెట్టినా, ఆ కాస్త సమయం మరింత ముద్దు, ముచ్చట్లకు ఆదా చేసుకున్నట్టే కదా.

* కిచన్ లో భార్య వంట చేస్తున్నప్పుడు అవసరానికి ఏదో ఒకటి అందించినా, ఇద్దరి మధ్యా అనురాగం పెరుగుతుంది.

* పాలు స్టౌ మీద పెట్టి వాటిని వేడి చేసి కాఫీపొడి, పంచదార కలిపితే వేడివేడి కాఫీ తయారవుతుంది. కాఫీ లేదంటే టీ… తయారు చేయడం సులభమే. ఎటొచ్చీ ఎంత పంచదార, పొడి వేయాలన్నదానిపై అవగాహన పెంచుకుంటే చాలు ప‌ని సులువ‌వుతుంది.

* సతీమణి ఎన్నడూ చేయని ఓ వంటకం గురించి కాస్తంత రీసెర్చ్ చేసి, అది ఎలా తయారు చేయాలో నేర్చుకోండి. దీంతో జీవిత భాగస్వామిని ఎంతో ఇంప్రెస్ చేయవచ్చు.

* ఏదైనా ఓ స్పెషల్ వంటను చేసిన తరువాత, దానికి మరింత అందాన్నిచ్చేలా అలంకరణ… అంటే గార్నిష్ చేయడంలోనూ కాస్తంత ప్రత్యేకత చూపాలి. ఇక ఏ రాత్రయితే డిన్నర్ సమయంలో మీదైన ఓ స్పెషల్ వంట ఉంటే, ఆ రాత్రి మరింత మధురానుభూతులను మిగుల్చుకోవచ్చు సుఖ‌మ‌యం చేసుకోవ‌చ్చు. నూరేళ్ల పంట‌ను సాకారం చేసుకోవ‌చ్చు.

Related

  1. అబ్బాయిలు.. ఇవి చూసే అమ్మాయిలను ఇష్టపడుతారంట!
  2. అమ్మాయిలు ఆ వయసులో మాత్రమే సెక్స్ ఎంజాయ్ చేస్తారట!
  3. హైద‌రాబాద్‌లోని అమ్మాయి గంటకు రేటు ఎంతో తెలుసా?
  4. సెక్స్ గురించి అమ్మాయిల అభిప్రాయాలు!

bsnl voice calling offer

జియో రావడంతో.. ఇండియ‌న్ టెలికం రంగంలో మిగిలిన కంపెనీలకు గట్టి దెబ్బ తగిలింది. దాంతో త‌మ టారిఫ్ రేట్ల‌ను భారీగా త‌గ్గించేస్తున్నాయి. జియో ఇచ్చిన షాక్ తో.. ఎయిర్ టెల్, వొడాఫోన్ దిగొచ్చి, అపరిమిత వాయిస్ కాలింగ్ ఆఫర్లను వినియోగదారుల ముంగింట్లోకి తెచ్చాయి. వీటి బాటలోనే తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ కూడా వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రీపెయిడ్ కస్టమర్లకు పరిమిత ఉచిత డేటాతో కూడిన అపరిమిత వాయిస్ కాలింగ్ ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది.

Read more ...

Facebook

Videos