pawan showing stars to bithiri sathi

తెలుగు వారికి తీన్మార్ వార్త‌ల‌తో బిత్తిరి స‌త్తి బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. త‌న అక్క సావిత్రితో కలిసి తీన్మార్ వార్త‌ల్లో రకరకల వేషాలు వేస్తూ బిత్తిరి స‌త్తి చేసే కామెడీకి తెలుగు ప్రేక్ష‌కులు తెగ నవ్వాల్సిందే. బిత్తిరి స‌త్తి తెలంగాణ యాస‌లో చేసే విన్యాసాల‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఫిదా అయిపోయారు.

Read more ...

 

Tips For Prosperity,Harmony,Success,Wealth,SocialStatus

ప్రతిఒక్కరు తమ కుటుంబసభ్యులతో ఆనందంగా, సిరిసందలతో లైఫ్ ను ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. అయితే జీవితంలో బ్యాడ్ లక్, పేదరికం దరిచేరకుండా ధనవంతులుగా, ఆనందంగా  ఉండాలంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ కొన్ని పనులు చేయరాదట.

Read more ...

Precaution for Gas Cylinder leakage 

దాదాపు అన్ని మారుమూల గ్రామాల్లో  కూడా గ్యాస్ తోనే వంట చేస్తున్నారు మహిళలు.  అయితే ఒక్కోసారి గ్యాస్ లీకవ్వడంతో గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. కానీ కొంచెం జాగ్రత్తగా  వ్యవహరిస్తే గ్యాస్ సిలిండర్ నుండి మంటలు వస్తున్నా సిలిండర్ పేలకుండా నియంత్రించవచ్చు.

Read more ...

Some solutions to financial problems

చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నా, ఆదాయం వస్తున్నా ఖర్చులు పెరిగిపోడంతో ఆ సంపాదన సరిపోక ఆర్దిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. మరి కొందరు అసలు సంపాదనే లేక ఇబ్బందిపడుతుంటారు.

Read more ...

Rajamouli Loss The Properties..

బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి, అతని తండ్రి విజయేంద్ర ప్రసాద్ లు ఏంచేసినా, ఏం మాట్లాడినా సంచలనంగా మారుతున్నాయి. తాజాగా రాజమౌళి.. విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన ‘శ్రీవల్లి’ మూవీ ఆడియో కార్యక్రమంలో  కొన్ని ఆసక్తికర వ్యాఖ్యాలు చేశాడు.

Read more ...

suicide heroine betrayed by constable

ఆ హీరోయిన్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ హీరోయిన్ ని ఓ కానిస్టేబుల్ న‌మ్మించి లొంగ‌దీసుకున్నాడు. ఆ హీరోయిన్ ఉన్న ద‌రిదాపుల్లోకే వెళ్ల‌లేని ఆ కానిస్టేబుల్ ఆను శారీర‌కంగా బాగా అనుభ‌వించాడు. ఆమె చివరకు ఆ కానిస్టేబుల్‌కు అంతా అర్పించుకున్న బ‌ల‌వ‌న్మ‌రణానికి పాల్ప‌డింది. ఆ స్టార్ హీరోయిన్ కుర్ర‌కారును ఊపేసే అందగత్తె. వరస అవకాశాలు.. ఎప్పుడు చేతి నిండా సినిమాలు.. చిన్న వయసులోనే చాలా అవకాశాలు.. డబ్బుకు డబ్బు.. అర‌లక్ష‌మంది ఫాలోవ‌ర్లు. ఇది ఆ హీరోయిన్ గొప్ప‌త‌నం.

Read more ...

maaya official trailer video

నాలుగు గోడల మధ్య మాత్రమే శృంగారం జరగాలి అది మన సాంప్రదాయం. అలానే సినిమాల్లో కూడా అలాంటి సన్నివేశాలతో వచ్చే సీన్స్‌ను కూడా పరిమితుల వరకు మాత్రమే చూపిస్తారు. అయితే..అప్పట్లో ఒక రచయిత్రి ‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’ అనే నవలను రాసింది.

Read more ...

bsnl free calls super offer

రిలయన్స్ జియో ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇవ్వడంతో ఇతర టెలికం కంపెనీలకు ఏం చేయాలో అర్ధం కావడం లేదు. రిలయన్స్ జియో ఫ్రీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్ మాట్లాడుకునేలా ఆఫర్స్ ప్రకటిచడంతో ఇతర టెలికం కంపెనీల‌న్ని కూడా వ‌రుస‌గా ఆఫర్స్ ప్రకటించడానికి రెడీ అవుతున్నాయి.

Read more ...

Facebook

Videos