madras hc asks tn govt for jayalatha death issues

మద్రాస్ హైకోర్టు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. అపోలో ఆసుపత్రిలో 75రోజుల పాటు చికిత్స తీసుకున్న జయలలిత డిసెంబర్ 5న చనిపోయిన విషయం తెలిసిందే. చికిత్స టైంలో తర్వలోనే డిశ్చార్జి అవుతారని అందరూ అనుకున్నారు. కానీ అమ్మ బానే ఉందని అనుకునేలోపే... అమ్మ మృతి చెందడం అనుమానాలకు తావిస్తోందని న్యాయస్థానం పేర్కొంది. ఈ విషయం మాట్లాడలని, పరీక్షల నిమిత్తం జయ మృతదేహాన్ని వెలికి తీయాలని ఎందుకు ఆదేశించకూడదో చెప్పాలని ప్రధానమంత్రి సహా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Read more ...

news about facebook

ఇటీవల కాలంలో స్మార్ట్  ఫోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్  యూజర్లు..  డెస్క్ టాప్, ల్యాప్ టాప్ ల జోలికి పోకుండా ఫోన్ లోనే ఫేస్ బుక్, ట్విట్టర్ వంటివి ఉపయోగిస్తున్నారు, తమ ఫ్రెండ్స్ తో ఛాటింగ్, షేరింగ్ వంటివి చేస్తున్నారు.

Read more ...

woman romance is high

మానవ జీవితంలో శృంగార అనేది చాలా ముఖ్యమైనది. సెక్స్ జీవితం మంచిగా ఉంటే.. దాంప‌త్య జీవితంలో చాలా వ‌ర‌కు విజయం అవుదుందనడంలో సందేహామే లేదు. అయితే ఈ శృంగారం గురించి చాలా మందిలో రకరకలు అపోహ‌లు ఉండ‌డం స‌హ‌జం.

Read more ...

shruti haasan rubbishes dating rumours

విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలిగా పరిశ్రమలోకి అడుగుపెట్టింది శృతి హాసన్. నటన, సంగీతం, డ్యాన్స్ అన్ని రంగాల్లో ఈ భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, హిందీ లో కూడా సినిమాలు చేసి మంచి పేరు సంపాదించింది.

Read more ...

Children's Brain Growth..?

పిల్లలు చురుగ్గా ఉండాలంటే.. మా బ్రాండ్ పదార్థాలను వాడండి.. అయోడిన్, ప్రొటీన్లు, విటమిన్లు,కార్పో హైడ్రేట్లు ఒకే సారి లభిస్తాయి. దీని కారణంగా మీ పిల్లలు ఎదగడంలో పాటు జీనియస్ గా మారుతారంటూ టీవీల్లో వచ్చే ప్రకటనలు చూస్తుంటాం. కానీ.. సహజ సిద్ధంగా, అతి చౌకగా లభించే వాటిని వదలుకొని ఇలాంటి ప్రకటనల పై చాలా మంది ఆసక్తి చూపుతుంటారు.

Read more ...

Be silent on January 27th 2017..?

ఎంతో సంతోషంగా ప్రారంభించే న్యూ ఇయర్ ఇంకో నాలుగు రోజుల్లో రానుంది. సంవత్సరమంతా హ్యాపీగా ఉండాలని, అంతా మంచి  జరగాలని అందరూ కోరుకుంటారు. అయితే 2017 జనవరి 27 రానున్న అమావాస్య చాలా భయంకరమైనదని, ఆ అమావాస్యను మౌని అమావాస్య అంటారని జ్యోతిష్కులు చెబుతున్నారు.

Read more ...

kcr sir slipped and fell down from helicopter

ఇది నిజంగానే షాకింగ్ వార్త.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగానే హెలీకాప్ట‌ర్ నుంచి ప‌డిపోయారు. కేసీఆర్ హెలీకాప్ట‌ర్ నుంచి ప‌డిపోతే తెలుగు మీడియా మ‌రి ఎందుకు ఇంత సైలెంట్‌గా ఉంద‌న్న డౌట్ అంద‌రికి రావ‌చ్చు. కేసీఆర్ కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌లేదు.

Read more ...

Find Lost Phone

ప్రస్తుతం ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. తమ దగ్గర ఉన్న పర్సు పోయిన ఎక్కువగా భాధపడరేమో గానిస్మార్ట్ ఫోన్ పోయిందంటే మాత్రం చాలా భాధపడతారు. ఎందుకంటే ఆ స్మార్ట్ ఫోన్ లో ఎంతో విలువైన ఇన్ఫర్మేషన్ తో పాటు ఫోటోలు, వీడియోల రూపంలో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి.

Read more ...

Facebook

Videos