All Telecom Companies Un Limited Offers

జియో రావడంతో దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జియో వాడటం మొదలు పెట్టారు. దాంతో మిగిత కంపెనీలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళాయి. అయితే జియో దెబ్బ‌కు అన్ని టెలికం కంపెనీలు అన్ లిమిటెడ్ ఆఫ‌ర్ల ఇస్తున్నాయి. ఆ ఆఫ‌ర్ల ఇలా ఉన్నాయి. 

Read more ...

How to Achieve your Dreams and Goals...

కొంతమంది ఏదైనా పని మొదలు పెట్టగానే ఆదిలోనే హంససాదం అన్నట్లుగా అది ఆగిపోతుంటుంది. మరి కొంతమంది అలా ఆగిపోకుండా ఏదైనా పని మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుడిని పూజిస్తారు.  

Read more ...

Richest Hotels in India

మన ఇండియాలో అత్యంత ఖరీదైన హోటల్స్ చాలానే ఉన్నాయి. వాటిల్లో ఒక్క రోజు స్టే చెయ్యాలంటే అక్షరాలా ఆరు లక్షలు పట్టుకోవాల్సిందే. ఆరు లక్షలు ఖర్చు పెట్టి ఉండే ఆ హోటల్స్ లో వసతులు కూడా అదే విధంగా ఉంటాయి. మరి ఆ హోటల్స్ గురించి తెలుసుకుందామా.

Read more ...

Tamil Heroine Ready for Bikini and Hot Show

ఆమె కోలీవుడ్ లో స్టార్‌ హీరోయిన్‌. తెలుగులో కూడా ఆమె నటించిన పలు తమిళ సినిమాలు ఆడాయి, అలాగే రెండు మూడు డైరెక్ట్‌ తెలుగు సినిమాల్లో కూడా నటించింది. తెలుగులో గుర్తింపు పొందిన ఆ తమిళ హీరోయిన్‌కు ఇటీవల అస్సలు ఆఫర్లు రావడం లేదు.

Read more ...

Tollywood Hero Who Betrayed Heroine Compliant

పరిచయం చేసుకోవడం.. లవ్ చేసుకోవడం.. కొంత కాలం గడిపి.. ఆ తర్వాత విడిపోవడం సినిమావాళ్లకు కొత్తేమీకాదు. ఇండ‌స్ట్రీ మొదలు అయ్యినప్పటి నుంచి ఇవి ఉన్నాయి. అయితే రీసెంట్ గా టాలీవుడ్‌లో ఓ హీరో, హీరోయిన్ కొద్ది రోజుల పాటు బాగా ఎంజాయ్ చేసి.. ఆ తర్వాత వారు మధ్య ఏవో విభేదాలు రావడంతో.. ఆ హీరో త‌న‌ను న‌మ్మించి మోసం చేశాడంటూ ఆ హీరోయిన్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. టాలీవుడ్‌లో త‌న‌తో పాటు ఓ సినిమాలో న‌టించిన సహనటుడిపై ఓ యువ నటి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Read more ...

The History Of Hindu Gods Ramayana And Mahabharata

హిందూ పురాణాల ప్ర‌కారం కొంద‌రు వ్యక్తులు ఇప్ప‌టికీ కొన్ని యుగాల నుంచీ బ‌తికే ఉన్నార‌ట‌. వారిలో మొదటివాడు బలిచక్రవర్తి. శ్రీ‌మ‌హావిష్ణువుచే పాతాళ లోకానికి తొక్క‌బ‌డిన బ‌లి చ‌క్ర‌వర్తి ఇప్ప‌టికీ బ‌తికే ఉన్నాడ‌ట‌.

Read more ...

girl blackmail to ex boyfriend

త‌మిళ‌నాడులో పెళ్ల‌యిన మాజీ ప్రియుడిని కోరిక తీర్చాలంటూ బ్లాక్‌మెయిట్ చేసిన యువ‌తి దారుణ‌హ‌త్య‌కు గురైంది. అసలు విషయంలో వెళ్తే.. తూత్తుకుడి జిల్లా విలాత్తికుళంలో ముత్తుమారి (21) చేపల ఎగుమతి కేంద్రంలో చేసేది. అక్కడే పనిచేసే మహరాజన్ (23)తో ఆమెకు పరిచయం ఏర్పడి.. అది కాస్తా ప్రేమగా మారింది. మూడేళ్ల ప్రేమ సాగించిన వీరిద్దరి మధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావడంతో ఆమె తన ప్రియుడితో విడిపోయింది.

Read more ...

Anchor ravi comments on lasya

బుల్లితెరపై విశేష ఆధరణ పొందిన జంట రవి, లాస్య. వీరిద్దరు కలిసి చేసిన దాదాపు అన్ని కార్యక్రమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దాంతో వీరిద్దరి క్రేజ్‌ అమాంతం పెరిగి పోయింది. అంతా సాఫీగా సాగుతుందని భావిస్తున్న రవి, లాస్యల మద్య విభేదాలు తలెత్తి, ఇద్దరు విడిపోయారు. కొంత కాలం సైలెంట్‌గా ఉన్న లాస్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రవిపై సంచలన ఆరోపణలు చేసింది. రవికి పెళ్లి అయినా కూడా తనతో ప్రేమను కోరుకున్నాడు అంటూ లాస్య చెప్పడంతో అంతా కూడా అవాక్కయ్యారు.  

Read more ...

Facebook

Videos