mesentery new organ discovered inside human body by scientists

ఏంటి హ్యూమన్ బాడీలో కొత్త పార్టా … అని ఆశ్యర్యపోతున్నారు కదూ.. మీరు విన్నది నిజమే.. మానవ శరీరంలో మరో కొత్త అవయవాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ అవయవాన్ని  జీర్ణ వ్యవస్థలో గుర్తించారు. శరీరంలో పొత్తి కడుపును, పేగును కలిపి ఉంచే ఈ అవయవం పేరు మెసెంటరీ. సైన్స్ పుట్టినప్పటినుండి దీనిని జీర్ణ వ్యవస్థలోని కొన్ని అవయవాల్లో అంతర్భాగంగానే భావిస్తూ వచ్చారు.

Read more ...

Vajpayee feared coup by Advani camp in 2002 says new biography

కొన్ని విషయాలు షాకింగ్ గా అనిపిస్తాయి. ప్రత్యక్షంగా వాటిని చూసినవాళ్ళు లాజిక్ తో ప్రూఫ్ తో సహా మనకి చెబితే నిజమే కదా అనిపిస్తుంది. నరేంద్ర మోడీ ప్రధాని గా పీఠం ఎక్కేవరకూ బీజేపీ అగ్రనేతలు గా ఉన్న మాజీ ప్రధాని వాజ్ పాయ్ - ఉప ప్రధాని ఎల్కే అద్వానీ ల మధ్యన కుట్ర రాజకీయాలు జరిగాయి అనేది ఎప్పటి నుంచో ఉన్న పెద్ద డిస్కషన్.వాజ్ పేయిని గద్దె దించేందుకు అద్వానీ కుట్ర చేశారని సీనియర్ జర్నలిస్ట్ ఎన్ పీ ఉల్లేఖ్ రాసిన "ది అన్ టోల్డ్ వాజ్ పేయి; పొలిటియన్ అండ్ పారడాక్స్" పుస్తకంలో వెల్లడించారు.

Read more ...

Revanth Reddy Fires on KCR

దళితుల విషయం లో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ రెండు రకాలుగా మాట్లాడుతున్నారు అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఈ విషయం లో ఆయన మీద సీరియస్ వ్యాఖ్యలు చేసారు. దళితుల ని పట్టించుకోవడం లో ఆయన మినిమం కేర్ చూపించడం లేదు అనేది రేవంత్ ఆరోపణ.

Read more ...

CPI Ramakrishna Fires on Chandrababu Naidu

ప్రతీ విషయం లో రెండు నాల్కల ధోరణి లో ఉండే చంద్రబాబు గారు పోలవరం విషయం లో కూడా రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండి పడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన చేతగాని తనాన్ని కప్పి పుచ్చుకోవడం కోసం అవాస్తవాలు మాట్లాడుతున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పధక నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్యాకేజీ తీసుకున్నందువల్లే పోలవరం ప్రాజెక్టు వచ్చిందనీ - ప్రత్యేక హోదా వదులుకున్నందుకు ఫలితం ఇదని చెప్పడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు.  

Read more ...

Balakrishna Satires on Revanth Reddy In telangana Assembly

కాస్తంత తేడా కూడా రాకుండా ఉండాలి అనీ ఒకవేళ తేడా ఒస్తే ఎలా ఉంటుంది అనేది రేవంత్ రెడ్డికి ఇప్పుడు బాగా అర్ధం అయినట్టు ఉంది. ఊహించిని విధంగా రేవంత్ బాలకృష్ణ నుంచి షాక్ ఎదురు కొన్నారు. తాను నటించిన వందవ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి కి సంబంధించి ఒక స్పెషల్ షో కెసిఆర్ కోసం వేస్తూ ఉండగా దానికి ఆయన్ని ఆహ్వానించడం కోసం బాలయ్య అసంబ్లీ కి వెళ్ళారు.

Read more ...

Chennai RK nagar against of sasikala

తమిళనాడులో ఇప్పుడంతా దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ పేరు మారుమోగుతుంటే, జయ సొంత నియోజకవర్గం ప్రజలు మాత్రం ఆమెను స్వాగతించేందుకు ముందుకు రావడం లేదు. ఆమె తమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఓట్లు వేయబోమని పలువురు స్పష్టం చేస్తుండటం గమనార్హం.

Read more ...

Modi effect on Amaravati
Modi effect on Amaravati

మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల నల్ల ధనం ఉన్నవారు ఎందరు బయట పడ్డారో ఇంత వరకూ తెలీదు కానీ అమరావతి లాంటి ప్రాంతాల్లో నష్టాలు ఎదురు అవుతున్నాయి. చేతిలో డబ్బుల్లేక విలవిలలాడుతున్న కారణంగా.. ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతిపై రద్దు ఎఫెక్ట్ ఓ రేంజ్లో పడినట్లు చెబుతున్నారు.

Read more ...

NO Telugu Medium in Andhra Schools

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు . ఏపీ లో మునిసిపల్ స్కూల్స్ లో తెలుగు మీడియం ని పూర్తిగా మూసేసే నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఈ మేరకు జీవో కూడా జారీ చెయ్యడం విశేషం. ఈ విద్యాసంవత్సరం నుంచే తెలుగు మీడియం రద్దై ఇంగ్లీష్ మీడియం అమలుకానుంది. ఇదిలాఉండగా...మరో మూడు నెలల్లో విద్యా సంవత్సరం ముగుస్తుండగా రాష్ట్రంలోని మున్సిపల్ పాఠశాలలన్నిటిలోనూ ఇప్పటికిప్పుడు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతూ జారీ అయిన నంబరు 14 జీవో కలకలం రేపుతోంది.

Read more ...

Facebook

Videos