news about GHMC

GHMC ఇప్పుడు వినూత్న ప్రచారానికి తెర లేపింది. స్వచ్చ భారత్ వైపు సీరియస్ గా అడుగులు వేస్తున్న GHMC వారు తడి , పొడి చెత్త ని వేరు వేరు గా సేకరించాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమం లో జనాల్లో చైతన్యం తీసుకుని న్రావడం కోసం GHMC అధికారులు స్వయంగా ఇంటింటికీ వెళ్లి మహిళలకి బొట్టు పెట్టి , వారికి ఆ రెండింటి మధ్యనా తేడా ని వివరిస్తారు.

Read more ...

Modi personally involved in corruption Says Rahul Gandhi

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. మోడీ పై గడిచిన రెండున్నరేళ్ల పాలనపై.. కేంద్రంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన రాహుల్ ఈ సారి మోడీ పైనే ఆరోపణలు చేసాడు. నరేంద్ర మోడీ కి సంబంధించి వ్యక్తిగత అవినీతి ఇన్‍ఫర్మేషన్ మొత్తం తన దగ్గర ఉందని... తనకు దగ్గర ఉన్న సమాచారం అంతా పక్కా అని.. వాటిని బయట పెట్టేందుకు తాను చాన్స్ కోసం ఎదురుచూస్తుంటే... మోడీ సర్కార్ తనను లోక్ సభలో మాట కూడా మాట్లడకూండా చేస్తుందని వ్యాఖ్యానించారు.

Read more ...

mumbai teacher rapes his student

విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు కీచకుడిగా మారిన ఘటన ముంబైలో చోటుచేసుకోవడంతో అన్నెంపున్నెం ఎరుగని వయసులోనే విద్యార్థిని గర్భందాల్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే... నవీ ముంబైలో ఉంటున్న ఓ ప్రైవేటు స్కూలులో చదువుకుంటున్న 13 ఏళ్ల బాలికపై ఆ స్కూల్ లో పనిచేసే టీచర్ ఒకరు కన్నేశాడు.

Read more ...

jayalalithaa relatives reperform last rites for her moksha

తమిళ నాడు ముఖ్యమంత్రి జయలలిత దేహాన్ని రాజాజీ హాల్ లో సందర్శనార్ధం ఉంచి ఆ తరవాత మెరీనా బీచ్ లో అంత్యక్రియలు చేసి పూడ్చి పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె కి మళ్ళీ అంత్య క్రియలు చెయ్యడం సంచలనంగా మారింది. కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో పవిత్ర కావేరీ నది ఒడ్డున పశ్చిమవాహిణిలో ఆమెకు మళ్లీ అంత్యక్రియలు నిర్వహించారు.

Read more ...

Ex MLA Vellampalli Srinivas  joined in YSRCP

ఏపీ ముఖ్యమంత్రి - తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేతిలో ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ నేతలు కీలు బొమ్మలుగా మారారు అని మాజీ ఎమ్మెల్యే వెల్లం పల్లి శ్రీనివాస్ సీరియస్ అవుతున్నారు. బీజేపీ కి రాజీనామా చేసి వెంటనే వైకాపా లో జేరిన ఆయన జగన్ సమక్షం లో మీడియా తో మాట్లాడారు.

Read more ...

jayalalitha death issue

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం మీద అందరికీ ఎన్నెన్నో సమాధానాలు ఉన్నాయి. ఆమెకి అందించిన చికిత్స వివరాలు అపోలో ఆసుపత్రి వర్గాలు ఇప్పటివరకూ అందించనే లేదు. ఆమె ఎప్పుడు చనిపోయారు అనే విషయం మీద చిన్న క్లారిటీ కూడా లేదు ఇప్పటి వరకూ.

Read more ...

Narendra Modi is The Reason for Their Death says Mamata Banerjee

తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ రోజూ మోడీ మీద విరుచుకుని పడకపోతే నిద్ర పట్టడం లేదు. మరొక సారి మోడీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసారు ఆమె. ఈ సారి సోషల్ మీడియా సాక్షిగా మోడీ ని ఎండగట్టేసారు.  'మోడీ బాబూ... మీ పుణ్యమా అని ఇంకెంతమంది ప్రాణాలు కొల్పోవాలి?' అంటూ ఆమె ట్విట్టర్ లో ప్రశ్నించారు.

Read more ...

Jayalalitha Daughter in Law Deepa

జయలలిత మరణం తరవాత తమిళనాడు లో పరిస్థితులు పైకి గుంభనంగా , గంభీరంగా ఉన్నా కూడా లోలోపల మొత్తం వేడి రగులుతోంది. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి గా కూర్చున్నా ఆ పీఠం తనదే అని ఫీల్ అవుతూ పావులు కదుపుతోంది జయలలిత నెచ్చెలి శశి కళ .. మరొక పక్క జయ మేనకోడలు తాజాగా తానే జయకి అసలైన వారసురాలిని అంటోంది.

Read more ...

Facebook

Videos