jayalalithaa ghost spotted video viral

తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఎలా మరణించింది? అనేది ఇప్పటికే మిస్టరీయే. జయలలిత మరణంపై ఒక్క తమిళనాడులోనే కాదు, దేశవ్యాప్తంగా అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఈ అనుమానాలు గురించే పట్టించుకునేవారు లేకుండా పోయింది. అమ్మ’ మరణం తర్వాత కూడా తమిళనాడులో అదే స్థాయిలో నాటకీయ పరిణామాలు ఏర్పడడం విశేషం.

Read more ...

CPI Ramakrishna Fires on Chandrababu Naidu and Venkaiah Naidu

కేంద్రం - రాష్ట్రం కలిసి ఏపీ వ్యవహరాల మీద నడిపిస్తున్న తీరు గురించి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామ కృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేసారు. పెద్ద నోట్ల రద్దు తరవాత సామాన్యుల ఇబ్బందులు చాలా దారుణంగా ఉన్నాయి అంటున్నారు ఆయన. ప్రధాని చెప్పిన యాభై రోజులు పూర్తి అయినా కూడా ఇంకా కష్టాలు తీరనేలేదు అన్నారు రామ కృష్ణ.కనీసం ఇప్పటికైనా ఇబ్బందులు సరిదిద్దే చర్యలు చేపట్టకుండా దీనివల్ల అద్భుత ఫలితాలు వస్తాయని - ప్రజలు హరిస్తున్నారని కేంద్రమంత్రి వెంకయ్య మొండిగా వాదించడం - మోడీ - చంద్రబాబులను చరిత్ర పురుషులుగా పొగడడం విడ్డూరంగా ఉందన్నారు.

Read more ...

Chandrababu Naidu Happy with Jaleel Khan Controversy

రాజకీయాలలో ఎప్పుడూ ఏదీ సీరియస్ గా ఉండకూడదు కదా అప్పుడప్పుడూ కామెడీ పొట్లం కూడా తెరిచి తింటూ ఉండాలి. మన నేతలు కామెడీ విషయం లో తక్కువేమీ కాదు. దేశ వ్యాప్తంగా కామెడీ చేసేవారు తగ్గినా తెలుగుదేశం లో వారు రోజు రోజుకీ పెరుగుతున్నారి. 2016 సీజన్ ఎందింగ్ లో భారీ కామెడీ పండింది.

Read more ...

Raghuveera Reddy Target in 2017

ఏపీ లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందొ అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల విభజన తరవాత ఇక్కడి ప్రజలు వారికి కనీసం డిపాజిట్ లు కూడా ఇవ్వలేదు. అయితే శవానికీ - శరీరానికీ మధ్యలో నలుగుతున్న ఏపీ కాంగ్రెస్ కి పీసీసీ ప్రధాన సూపర్ స్పెషాలిటీ డాక్టర్ రఘువీరా రెడ్డి ప్రాణం పోయ్యలని చూస్తున్నారు. దానికోసం ఆయన పెట్టుకున్న టార్గెట్ చూస్తే మతి పోతుంది అనే చెప్పాలి. ఆయన టార్గెట్ వింటే మైండ్ బ్లాక్ అయ్యి తీరాల్సిందే. ఆయన టార్గెట్ ఏంటంటే టీడీపీ - వైకాపా ల ఎమ్మెల్యే లాని కాంగ్రెస్ లోకి తీసుకుని వస్తారట.

Read more ...

Amma Jayalalitha chair in AIADMK Meet tamilnadu

అమ్మగా తమిళ నేతల మనసులలో ఎప్పటికీ ఉండిపోయ్యే పేరు జయలలితడే. ఎందఱో అధినేతలు తమిళనాడు కి సూపర్ లీడర్ షిప్ అందించినా కూడా అమ్మ వారికి ఇచ్చిన ప్రేమని వారు ఎప్పటికీ మరచిపోలేరు.

Read more ...

Snapdeal partners with Reliance Jio to provide home delivery of SIM card

ఈ కామర్స్ సంస్థ స్నాప్ డీల్ ఇప్పుడొక ఆసక్తికర అంశాన్ని తెరమీదకి తీసుకుని వచ్చింది. రిలయన్స్ జియో - స్నాప్ డీల్ ఇద్దరూ కలిసి తెరమీదకి ఒక ఆసక్తికర ఆఫర్ ని తీసుకుని వచ్చారు. అపరిమిత ఉచిత కాల్స్- ఎస్ఎంఎస్లు-  4జీ ఇంటర్నెట్తో సంచలనాలకు తెర తీసిన జియో తన సిమ్ కార్డులను హోం డెలివరీ చేయనుందని ఇదివరకే తెలుసుకున్నాం.

Read more ...

Revanth Reddy Comments on Governor Narasimhan

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వ్యవహరిస్తున్న శైలి మీద టీడీపీ శాసనసభా పక్ష నేత రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అన్ని పార్టీలనీ సమానంగా చూడాల్సిన ఆయన సాంప్రదాయాలు పక్కకి పెట్టి తీవ్రంగా ప్రవర్తిస్తున్నారు అని రేవంత్ ఆరోపిస్తున్నారు.

Read more ...

AIADMK general council meeting

వెయిట్ చేసిన రోజు రానే వచ్చేసింది. తమిళనాడు రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అంచనాలకి తగ్గట్టీ అన్నీ జరిగిపోయాయి. పార్టీ పగ్గాలని తన చేతిలోకి తీసుకోవాలి అని మొదటి నుంచీ పావులు కదుపుతున్న జయలలిత నెచ్చెలి శశికళ గెలిచేసింది.

Read more ...

Facebook

Videos