narendra modi took money from sahara in 2013 rahul gandhi

రాహుల్ గాంధీ ని చూస్త్తే ఎవ్వరికైనా జాలేస్తుంది లేదా నవ్వొస్తుంది. ఆయన జాతకం ఏంటో కానీ ఆయన ఏది చెప్పినా జనాలు సీరియస్ గా తీసుకోరు. జనమే తీసుకొని టైం లో ఇక పాలకులు ఆయన్ని పట్టించుకునే ఛాన్స్ లేనే లేదు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న టైం లో దాదాపు 52 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారు అని గాంధీ ఆరోపణ. ఇది బ్రేకింగ్ న్యూస్ గా వార్తా ఛానల్ వారు కవరేజీ ఇచ్చారు. ఒక దేశ ప్రధాని మీద ఆ రేంజ్ లో ఆరోపణ అంటే చాలా పెద్ద విషయం అది.

Read more ...

do trs got grip in assembly

అసంబ్లీ - ప్రజలకి మనం చేసింది ఏంటి చేయ్యబోయేది అనేది మాట్లాడి , విశ్లేషించుకునే ప్లేస్. తెలంగాణా లో ప్రతిపక్షాలని నిర్వీరియం చెయ్యాలి అన్న ప్లాన్ తెరాస కి ఫుల్లు గా వర్క్ అవుట్ అవుతోంది.మ‌నం బ‌ల‌ప‌డాలంటే ప్ర‌త్య‌ర్థుల్ని బ‌ల‌హీన ప‌ర‌చాల‌న్న సూత్రాన్ని ఆక‌ళింపుజేసుకుని, ఫిరాయింపుల్ని అధికార పార్టీ ప్రోత్స‌హించి కొంత‌మేర‌కు విజ‌యం సాధించింది. ఇప్పుడు అసెంబ్లీలో కూడా త‌న‌దైన వ్యూహాన్ని అమ‌లు చేస్తూ… ప్ర‌తిప‌క్షాల‌న్నింటినీ బాగానే దారిలోకి తెచ్చుకున్నారు కేసీఆర్‌.

Read more ...

a 101 year old man has been jailed for 13 years for a crime

నేరాలు చేసి తప్పించుకుందాం అని చాలామంది అనుకుంటారు. మనల్ని ఎవరూ పట్టుకోలేరు అనే ధైర్యంతోనే చాలామంది నేరాలు, ఘోరాలు చేస్తున్నారు. కానీ ఏదోఒక రోజు వాళ్ళు చేసిన పాపాలు బయట ప్రపంచానికి తెలిసి శిక్ష అనుభవించాల్సి వస్తుందని తెలుసుకోలేకపోతున్నారు. 

Read more ...

single time loan waiver is impossible cm kcr on farmers issue

రైతులకు రుణమాఫీ చేస్తామన్న మాటకు ఇప్పటికీ తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అయితే ఒకేసారి రుణమాఫీ చేయడం తమ విధానం కాదని, కాంగ్రెస్ డిమాండ్ చేసిందనో, మరెవరో చెప్పారనో తమ విధానం మార్చుకోవడం కుదరదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Read more ...

no withdrawl limit in atm

నోట్ల రద్దు చేసిన తర్వాత డబ్బుల గురించి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. అయితే ఏటీఎంల్లో నగదు లావాదేవీలపై కేంద్రం కొంత పరిమితి పెట్టిన విషయం తెలిసిందే. రోజుకు 2,500 రూపాయల నగదును మాత్రమే అందించిన ఆర్బీఐ.. ఇక నుంచి ఈ నిబంధనను తొలిగించనున్నట్లు తెలుస్తోంది.

Read more ...

special news about isis

ఆమె పేరు జొన్నా పలాని. ఆమె వయసు 23 సంవత్సరాలు. 2014 లో యూనివర్సిటీ చదువును ఆపేసి సిరియా - ఇరాక్ లలో ఐ ఎస్ ఐ ఎస్ ఉగ్రవాడులకి వ్యతిరేకంగా పోతామ చేసిన ధీర వనిత ఆమె. ఆపై తన అసమాన ధైర్య సాహసాలతో కుర్దిష్  - దానిష్ మహిళా సైన్యంలో కీలకంగా ఎదిగింది.

Read more ...

Pawan kalyan Target BJP with His Tweets

రోజుకొక విషయం మీద సోషల్ మీడియా ట్విట్టర్ లో మాట్లాడతాను అని చెప్పిన హీరో పవన్ కళ్యాణ్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ట్విట్టర్ లో తాను చెప్పాలి అనుకున్న విషయాన్ని చెప్పి మిన్నక ఉంటున్నాడు ఈ జనసేన అధ్యక్షుడు.

Read more ...

Pakistan Senator Calls for Ban on Rs 1000 and Rs 5000 Currency Notes

పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అనాలో లేక భారత్ ని చూసి పాకిస్తాన్ ఆదర్శం గా తీసుకుంది అనాలో గానీ భారత్ లాగా అక్కడ కూడా ఇప్పుడు నోట్ల రద్దు వ్యవహారం వచ్చేసింది. భారత్ పెద్ద నోట్ల రద్దు తరవాత వెంటనే వేనీజులా కూడా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

Read more ...

Facebook

Videos