New Political Party in Tamilnadu

తెలుగు రాష్ట్రంలో ఎన్టీఆర్ కు ఎంత ప్రజాధరణ ఉందో.. తమిళనాట కూడా ఎంజీఆర్ కు కూడా అంతే ఆదరణ ఉంది. సినిమాల్లో నటిస్తూనే ఇద్దరూ పార్టీలను స్థాపించి ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయ్యారు.అనంతర కాలంలో ఇద్దరూ పరమపదించారు. తరువాత వారి వారసులు పాలన సాగిస్తున్నారు.

Read more ...

tdp mla controversy

తెలుగు దేశం నాయకులు ఏపీ లో వరసగా వివాదాల్లో ఇరుక్కుంటూ వస్తున్నారు. ఒక రోగికి సకాలం లో వైద్యం ఇవ్వలేదు అంటూ పిఠాపురం ఎమ్మెల్యే వర్మ జూనియర్ డాక్టర్ లని పచ్చి బూతులు తిట్టారు. ఈ క్రమం లో ఒక వైద్యుడి సెల్ ఫోన్ కూడా నేలకేసి కొట్టేసారు.

Read more ...

Ponnam Prabhakar Fires on KCR

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేసారు . ఆయన మాట తీరులో చాలా రోజుల తరవాత వెటకారం కనపడింది. ఎంతో ముచ్చటపడి కట్టుకున్న సీఎం పెద్ద క్యాంపు ఆఫీస్ ను - ఎర్రవల్లిలోని ఆయన ఫాం హౌజ్ ను వెంటనే పర్యాటక కేంద్రాలుగా గుర్తించాలని పొన్నం ప్రభాకర్ కోరారు.

Read more ...

tte railway booked

రైలులోనే నిర్వ‌ర్తించాల్సిన టీటీఈ ఓ పనికిరాని పని చేసి.. అడ్డంగా పట్టుబడ్డాడు. క‌న్యాకుమారి టూ ముంబై వెళ్లే రైలులో టీటీఈ రాస‌లీల‌లను ప్ర‌యాణీకులు త‌మ సెల్‌ఫోన్ల‌లో చిత్రీక‌రించారు. ఫొటోలు కూడా తీశారు. ఆ రైలు లో ఏసీ బీ2 కోచ్‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్న టీటీఈ స‌త్య‌బాబు డ్యూటీకి వ‌స్తూనే త‌న‌తోపాటు ఒక‌మ‌హిళ‌ను కూడా వెంట తెచ్చుకున్నాడు.

Read more ...

tamil nadu woman police constable injured in acid attack

 ఒక మహిళా పోలీసు కి సైతం సేఫ్టీ లేని సమాజం లో బతుకుతున్నాం మనందరం. ఈ తాజా ఉదాహరణ తో తమిళ నాడు లో పెద్ద దుమారం రేగుతోంది. ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్ పై దుండగులు యాసిడ్ దాడి చేసిన ఘటన తమిళనాడులోని వెల్లూరు జిల్లా తిరుప్పతూర్ లో  కలకలం రేపింది.

Read more ...

cm chandra babu says his government rule the 50 years

స్థానికంగా ఉండే స్ట్రాంగ్ నాయకత్వం తో రాబోయే ఎన్నికల్లో కూడా దాదాపు తమదే గెలుపు అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.  175 సీట్లు వరకూ 2019 లో తాము గెలుస్తాం అన్నారు ఆయన. తెలుగుదేశం ఖాతా లో ఇంకా ఎక్కువ సీట్ లు కూడా ఊహిస్తున్నారు ఆయన.

Read more ...

BJP Leaders Allegations on Pawan kalyan

పెద్ద నోట్ల రద్దు విషయం లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అడ్డంగా వాదించి ఇరుక్కున్నారు అని అతని ఫాన్స్ సైతం అంటున్నారు. ఈ మధ్యన బీజేపీ నేతల మీద పవన్ రువ్వుతున్న మాటలూ వాటికి బీజేపీ నుంచి వస్తున్న రిప్లయ్ లూ ఇవన్నీ చూస్తుంటే పవన్ తప్పు చేసారు అనే అనిపిస్తోంది. రాజ్యాంగం పైన పట్టు ఉండి కూడా నోట్ల రద్దు వంటి 'ఘోర తప్పిదాన్ని' ఎలా చేశారని ప్రశ్నించారు. ఇపుడు అదే ప్రశ్నను బీజేపీ నేతలు పవన్ కు సంధిస్తున్నారు.

Read more ...

Chandrababu Naidu On Ap Purse

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశం లో అన్నింటా ఏపీ ని ముందంజ లో నిలబెట్టి నెంబర్ 1 ప్లేస్ ని కట్టబెడతాం అంటారు కానీ అవినీతి , అప్పులు విషయం లో తప్ప ఎందులోనూ ఇది కుదరడం లేదు. డిజిటల్ మనీ విషయం లో ఎలాగైనా ఏపీ ని నెంబర్ వన్ చెయ్యాలి అని కొత్త కంకణం కట్టుకున్నారు ఏపీ పార్స్ అంటూ ఎదో యాప్ ని సైతం విడుదల చేసారు కానీ అసలు ఏమీ వర్క్ అవ్వడం లేదు. క్యాష్ లెస్ ఎకానమీ అనగానే చంద్రబాబు ఏపీ గవర్నమెంటు నుంచి వ్యాలట్ అందుబాటులోకి తెస్తున్నామంటూ ఏపీ పర్సు పేరుతో లాంచ్ చేశారు.

Read more ...

Facebook

Videos