Amma Jayalalitha chair in AIADMK Meet tamilnadu

అమ్మగా తమిళ నేతల మనసులలో ఎప్పటికీ ఉండిపోయ్యే పేరు జయలలితడే. ఎందఱో అధినేతలు తమిళనాడు కి సూపర్ లీడర్ షిప్ అందించినా కూడా అమ్మ వారికి ఇచ్చిన ప్రేమని వారు ఎప్పటికీ మరచిపోలేరు.

Read more ...

Snapdeal partners with Reliance Jio to provide home delivery of SIM card

ఈ కామర్స్ సంస్థ స్నాప్ డీల్ ఇప్పుడొక ఆసక్తికర అంశాన్ని తెరమీదకి తీసుకుని వచ్చింది. రిలయన్స్ జియో - స్నాప్ డీల్ ఇద్దరూ కలిసి తెరమీదకి ఒక ఆసక్తికర ఆఫర్ ని తీసుకుని వచ్చారు. అపరిమిత ఉచిత కాల్స్- ఎస్ఎంఎస్లు-  4జీ ఇంటర్నెట్తో సంచలనాలకు తెర తీసిన జియో తన సిమ్ కార్డులను హోం డెలివరీ చేయనుందని ఇదివరకే తెలుసుకున్నాం.

Read more ...

Revanth Reddy Comments on Governor Narasimhan

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వ్యవహరిస్తున్న శైలి మీద టీడీపీ శాసనసభా పక్ష నేత రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అన్ని పార్టీలనీ సమానంగా చూడాల్సిన ఆయన సాంప్రదాయాలు పక్కకి పెట్టి తీవ్రంగా ప్రవర్తిస్తున్నారు అని రేవంత్ ఆరోపిస్తున్నారు.

Read more ...

AIADMK general council meeting

వెయిట్ చేసిన రోజు రానే వచ్చేసింది. తమిళనాడు రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అంచనాలకి తగ్గట్టీ అన్నీ జరిగిపోయాయి. పార్టీ పగ్గాలని తన చేతిలోకి తీసుకోవాలి అని మొదటి నుంచీ పావులు కదుపుతున్న జయలలిత నెచ్చెలి శశికళ గెలిచేసింది.

Read more ...

AP secretariat employees on biometric

నవ్యాంధ్ర కేంద్రంగా పరిపాలన సాగించాలి అనే ఉద్దేశ్యం తో వెలగపూడి లో తాత్కాలిక సెక్రెటరియట్ ని నిర్మించి మరీ ముందుకు సాగుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. సాక్షాత్తూ సొంత రాష్ట్రం ఉద్యోగులే బాబుగారికి చుక్కలు చూపిస్తున్నారు. ఉద్యోగుల హాజరు - పనితీరు మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ బయోమెట్రిక్ విధానం అమలుచేస్తోంది. వెలగపూడికి తాత్కాలిక సచివాలయం తరలివెళ్లిన తర్వాత అక్కడ కూడా ఈ విధానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read more ...

Botsa satyanarayana Challenges Chandrababu naidu

ఇప్పటికే ఏపీ లో 12 శాతం పైగా వృద్ధి సాధించాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు , ఆర్ధిక మంత్రి యనమల చెబుతున్న సంగతి తెలిసిందే. కానీ వారు ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజం ఎత్తారు. తప్పుడు లెక్కలతో ప్రజలని మోసం చెయ్యడం ఆపాలి అని ఆయన కోరారు. వృద్ధిలో పురోగతి నమోదైతే రెవెన్యూలో కనిపిస్తుందని బొత్స సత్యనారాయణ వివరించారు. నిరుడు రెవెన్యూ వృద్ధి చూస్తే 25.9 శాతమని - 7.3 శాతం జీడీపీగా నమోదైందన్నారు.

Read more ...

girls rape boys

ప్రస్తుతం ఉన్న యూత్‌.. మందుకొట్ట‌డం అనేది కామ‌న్ గా మార్చుకున్నారు. మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉన్న.. సిటీల్లోను, మెట్రో సిటీల్లో అయితే మందుకొట్టి ఎగరడంలో అబ్బాయిల‌తో అమ్మాయిలు పోటీప‌డుతున్నారు. అయితే మిగిలిన చోట్ల ఎలా ఉన్న అర‌బ్ కంట్రీస్‌లో మ‌హిళ‌ల‌పై చాలా క‌ఠిన‌మైన ఆంక్ష‌లు ఉంటాయి.

Read more ...

Kapu leaders fire on dasari kiran kumar

కాంట్రవర్శికి మారుపేరుగా మారిన రాంగోపాల్ వర్మ.. అలాంటి సినిమాలే తీసి సంచలనంగా మారుతుంటాడు. ఆ కోవకు చెందిన సినిమానే ’వంగవీటి’. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన దాసరి కిరణ్ కుమార్ ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. వాస్తవానికి కిరణ్ కూడా కాపు నేతే.

Read more ...

Facebook

Videos