tollywood stars joining hands for special status

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీసుకరవాడానికి జనసేన పారూ అధినేత పవన్ కళ్యాణ్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా ఆంధ్ర యువత ముందుకు వస్తున్నారు. తమ మటాలను కేంద్రానికి వినిపించేందుకు సిద్దమైయ్యారు. జనవరి 26న విశాఖ ఆర్కే బీచ్‌లో ప్రత్యేక హోదా సాధన కోసం మౌన ప్రదర్శన నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మౌన ప్రదర్శన జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలిపింది.

Read more ...

pawan kalyan warns govt for special status

మెరీనా బీచ్ వేదికగా.. కుల, మత తేడ లేకుండా ప్రతి ఒక్కరూ జల్లికట్టు కోసం పోరాడారు. ఇది చూసిన కేంద్రం దిగి వచ్చింది. తమిళనాడు ప్రభుత్వం పంపిన ఆర్డినెస్స్ ను కేంద్ర న్యాయశాఖ ఆమోదం కోసం పంపింది. ఇది విని తమిళనాడు ప్రజలు అనందంలో మునిగిపోయారు.

Read more ...

Pawan kalyan JanaSena Poster

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీకి ప్రత్యేక హోదా పోరడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పవన్ ‘దేశ్ బచావో’అంటూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇంకో పోస్టర్ లో ఆవేశంతో పిడికిలి బిగించిన పవన్ ఉన్న ఫోటోను రిలీజ్చేశారు. ఈ సందర్భంగా గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన వ్యాక్యాల్ని తన ట్వీట్టర్ ద్వారా పోస్ట్ చేశారు.

Read more ...

do you know who the director of pawan political career

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో జ‌న‌సేన ద్వారా పోటీకి దిగ‌నున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ ఎన్నిక‌ల బ‌రిలో ఉంటానని ప్ర‌క‌టించారు. పవన్ కూడా ఎన్నికలో పోటీ చేయడంతో 2019 లో వచ్చే ఎన్నికలు ఆసక్తిక‌రంగా మార‌నున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ ఉన్న ద్విముఖ పోటీ కాస్తా ప‌వ‌న్ ఎంట్రీతో అది త్రిముఖ పోరుగా మారిపోయింది.

Read more ...

Murugadoss Not Like Some Scenes in Khaidi No 150

మెగాస్టార్ రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ఖైదీ నంబర్ 150. ఇప్పుడు ఈ చిత్రం సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. మొదటి రోజే రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిన ఈ సినిమా.. పండుగ సీజన్ ను పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకోవడం ఖాయం అని అంటున్నారు.

Read more ...

Chandrababu Naidu Sankranti Gift to Balakrishna

ఈమధ్య కాలంలో చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలకు వినోదపు పన్ను మినహాయింపు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆయా భారీ సినిమాలకు సంబందించిన నటులో - దర్శకులో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రత్యేకంగా కలవడం వెంటనే ఆ సీఎంలు సదరు చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వడం జరుగుతూనే ఉంది.

Read more ...

sasikala decide when she wants become tamil nadu cm

అంచనాలు సరైనవే అని తేలుతున్న వేళలో ఉహాగానాలు అన్నీ నిజాలుగా మారిపోతున్నాయి. జయలలిత చేతిలోంచి చిన్నప్ప శశికళ ముఖ్యమంత్రి పీఠం లాక్కోవడం చాలా త్వరలో జరగబోతోంది అంటున్నారు. ఇందుకు డేట్ కూడా డిసైడ్ చేసినట్లేనని తెలుస్తోంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవటానికి చిన్నమ్మ తహతహలాడుతున్న వైనం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.

Read more ...

tdp leaders comments on mudragada padmanabham

కాపుల కోసం ముద్రగడ చేపట్టిన ఉద్యమం పక్కదారి పట్టిందంటున్నారు తెలుగుదేశం నాయకులు. ఆయన చేపట్టిన ఉద్యమం వ్యక్తిగత విద్వేషాలను రెచ్చగొట్టే దారిలో వెళ్తుందని విమర్శించారు. మీరు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ లతో చేపట్టిన ఉద్యమాలన్నీ కాపుల కీడు చేసేలా ఉన్నాయని, మీరు వ్యవహరిస్తున్న తీరు కాపు లోకం మొత్తం అసహ్యించుకుంటుందని, ఇకనైనా జగన్ ముసుగు తొలగించాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, నారాయణ, మృణాళిని కలిసి బహిరంగ లేఖ రాశారు. 

Read more ...

Facebook

Videos