Uttarakhand Elections 2017 Viral Funny Video

మోడీకి బాహుబలి ఎలా షాక్ ఇచ్చాడు, బాహుబలికి మోడీకి ఏంటి సంబంధం  అని ఆశ్యర్యపోతున్నారు కదూ. అక్కడికే వస్తున్నాం.  త్వరలో దేశవ్యాప్తంగా 5 రాష్ట్రల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Read more ...

supreme court shock to sasikala

ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుకోవడానికి అన్ని రెడీ చేసుకున్న శశికళకు సుప్రీంకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. త‌మిళ‌నాడు దివంగ‌త మాజీ సీఎం జయలలిత అక్రమాస్తుల కేసుపై తుదితీర్పు వెలువరించనున్నట్టు సుప్రీం స్ప‌ష్టం చేసింది. అయితే శ‌శిక‌ళ ఈ కేసులో స‌హ‌నిందితురాలిగా ఉన్నారు. జ‌య‌ల‌లిత ముఖ్య‌మంత్రిగా ఉన్నప్పుడు ఆమె అక్ర‌మంగా చాలా ఆస్తులు దాచుకున్నారని ఆమె పై సుప్రీంకోర్టులో 1996లో అవినీతి నిరోధ‌క చ‌ట్టం కింద కేసు న‌మోదైంది.

Read more ...

jagan pawan first meet

ఏపీకి ప్రత్యేక హోదా కోసం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పోరడుతునే ఉన్నారు. ప్రజలతో పాటు జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ ఈ పోరటానికి ముందు అడుగు వేసి ఏపీకి ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇవ్వాలని పోరటాం చేశారు. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా.. వైఎస్‍ జగన్ కూడా ప్రత్యేక హోదా కోసం పోరటం చేస్తున్నారు. ఇటివలే విశాఖలో జరిగిన ప్రత్యేక హోదా పోరటానికి పవన్, జగన్ తమ పూర్తి మద్దతుని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ ప్రభుత్వంను ఎంత ప్రశ్నించినా ఫలితం లేకుండా పోయింది.

Read more ...

Arun Jaitley Budget 2017 Highlights

కేంద్ర ఆర్దికమంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు లోక్ సభలో ఈ సంవత్సరంపు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2017-18 సంవత్సర బడ్జెట్ ప్రకారం వేటి ధరలు పెరిగాయో, వేటి ధరలు తగ్గాయో తెలుసుకుందాం.

Read more ...

sampoornesh babu arrested

ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం విశాఖ‌లో యువత చేపట్టిన ఆందోళనకు యువ‌త‌ తో పాటు.. విప‌క్ష పార్టీలు అలాగే.. ప‌లువురు సినిమా రంగం చేందిన ప్ర‌ముఖులు కూడా డైరెక్టర్‍గానో.. సోష‌ల్ మీడియా ద్వారా ఇన్‌డైరెక్టుగానో త‌మ మ‌ద్ద‌తు ఇస్తున్నారు. ఈ నెపథ్యంలో తెలంగాణ‌కు చెందిన హీరో.. బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబు కూడా ఈ ప్ర‌త్యేక హోదా కోసం మ‌ద్ద‌తు తెలిపేందుకు విశాఖ వెళ్ళారు.

Read more ...

Trump inauguration gigapixel

రీసెంట్ గా అమెరికా 45 వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి  తెలిసిందే. లక్షలాదిగా అమెరికన్లు తరలివచ్చిన ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఛానెల్ CNN ఓ  అద్భుతమైన ఫోటో తీసింది.

Read more ...

andra pradesh benfits of special status

జల్లికట్టు ఉద్యమం ఇచ్చిన స్పూర్తితో ఏపి యువత..  ఈ నెల 26న  విశాఖ ఆర్కే బీచ్ లో ప్రత్యేక హోదా సాధించడానికి నడుంకడుతోంది. ఈ ఉద్యమానికి జనసేనాని పవన్ కళ్యాణ్, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ లతో పాటు సినీ టాప్ హీరోలు కూడా మద్దతు తెలిపారు. అసలు ఏపికి ప్రత్యేకహోదా రావడం వల్ల కలిగే లాభాలేంటో  తెలుసుకుందాం.   ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం  నిధులను …  90% గ్రాంట్లు గాను, 10% అప్పుగాను అందిస్తుంది. గ్రాంట్ల ద్వారా వచ్చిన సొమ్మును తిరిగి చెల్లించనక్కర్లేదు.

Read more ...

Facebook

Videos