Yandamuri veerendranath comments on meelo evaru koteeswarudu

రామ్ చరణ్ మీద యండమూరి వీరేంద్రనాథ్ గతంలో కామెంట్స్ చేసి సంచలనం రేపిన విషయం తెలిసిందే. అందరూ మర్చిపోయిన ఆ కామెంట్లను మళ్లీ నాగబాబు గుర్తు చేసి.. మరింత చర్చ జరిగేలా చేశాడు. చిరంజీవికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న యండమూరి.. చరణ్ మీద చేసిన వ్యాఖ్యలతో ఆయనకు చాలా దూరమైపోయారు. ఇప్పుడు చిరు హోస్ట్ చేసే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో మీద ఆయన చేసిన నెగెటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

Read more ...

Nithin's T- Grill restaurant Income

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు కేవలం నటన మాత్రమే కాకుండా ఇతర బిజినెస్ రంగాల్లోకి కూడా తమ సత్తా చాటుతున్నారు. ఇందులో భాగంగానే రామ్ చరణ్, మహేష్, నితిన్ లు నిర్మాతలుగా మారి విజయాన్ని కూడా సాధించారు.

Read more ...

KCR visits Tirumala

తెలంగాణ సీఎం.. కేసీఆర్ ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారికి మొక్కు ను తీర్చుకున్నారు. నిన్న సాయంత్రం కుటుంబసభ్యులతో తిరుమలకు చేరుకున్న కేసీఆర్ కి ఏపీ ప్రభుత్వం ఘన స్వాగతం పలికారు. ఈరోజు తెల్లవారు జామున దంపతులు సంప్రదాయం ప్రకారం స్వామి వారిని దర్శించుకున్నారు.

Read more ...

kcr tirupati tour

తిరుపతి వెంకన్న స్వామికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కులని తీర్చనున్నారు. తెలంగాణ రాష్ట్రంకు సంబంధించి ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర సాకారం కావాలని ఆకాంక్షిస్తూ పలువురు దేవుళ్లకు కేసీఆర్ మొక్కుకున్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఆ మొక్కులని తీరుస్తున్నాడు కేసీఆర్.

Read more ...

Man will arrested for posting articles in social media against kcr

తెలంగాణ సీఎం కేసీఆర్ ను విమర్శిస్తే జైలుకే.. అవును ఇది పచ్చి నిజం.. విషయంలోకి వెళ్తే.. సోషల్ మీడియాలో కేసీఆర్ పై వస్తున్న దుష్ప్రచారంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం చూపించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శకులు ఇక పై రావద్దు అని.. సోషల్ మీడియాలో తెలంగాణ సీఎం గురించి లేదా.. తెలంగాణ ప్రభుత్వం గురించి దుష్ప్రచార పోస్టులు పేడితే.. ఇక మీద వారు జైలుకే్.

Read more ...

jio sim cards scham six members arrested

ఉచిత డేటా.. ఉచిత వాయిస్ కాల్స్ తో సంచలనం సృష్టించింది జియో. అయితే జియో సిమ్ లేని వారికి ఫ్రీ గా సిమ్ లను ఇస్తున్నారు. అయితే ఇదే అదునుగా తీసుకున్నారు కొందరూ కేటుగాళ్లు. సిమ్ కార్డులను డబ్బులకు విక్రయిస్తున్న ఆరుమంది కేటుగాళ్లును ఇండోర్ పోలీసులు అరెస్టు చేశారు. రిలయన్స్ జియో సిమ్ కస్టమర్‍కు ఇచ్చే ముందు సేల్స్ ఏజెంట్ ముందుగా ఆధార్ నంబతో పాటు కస్టమర్ వేలిముద్ర కూడా తీసుకుంటారు. ఇక్కడే కొందరూ కేటుగాళ్లు మోసానికి పాల్పడుతున్నారు.

Read more ...

No Special Treatment for Sasikala In Jail

అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడిన విషయం అందరికి తెలిసిందే. పరప్పణ అగ్రహార జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయిన అనంత‌రం శశికళను జైలుకు తరలించాలని ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అయితే శశికళ తనకు  జైలులో కావలసిన సదుపాయాల గురించి జైలు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. తనకు ప్రత్యేకంగా ఏసీ గది కావలని.. మినరల్‌ వాటర్‌ ఇవ్వాలని, ఇంటి ఆహారం పెట్టాలని ఆమె కోరారు.

Read more ...

Nita Ambani’s Morning Starts With A Tea Cup Worth 3 Lakh Rupee

నీతా అంబానీ.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇండియా రిచ్చెస్ట్ పర్సన్ ముఖేష్ అంబానీ భార్య. ఆమె కేవలం ముఖేష్ అంబానీ భార్యగానే కాకుండా తన కంటూ ప్రత్యేక గుర్తింపుని కూడా తెచ్చుకున్నారు.

Read more ...

Facebook

Videos