rakul preeth in love with young mega hero

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో అందాల భామ ర‌కుల్‌ ప్రీత్‌ సింగ్ టాప్ హీరోయిన్ల‌లో మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇప్ప‌టికే రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ వంటి స్టార్ హీరోలతో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ మ‌హేష్‌బాబు-సాయిధ‌ర‌మ్ తేజ్ లాంటి హీరోల‌తో కూడా న‌టిస్తోంది.

Read more ...

kajal agarwal doing villain role in her next movie

తెలుగు, తమిళ పరిశ్రమలో స్టార్ హీరోల అందరి సరసన నటించింది అందాల భామ కాజ‌ల్ అగ‌ర్వాల్. టాలీవుడ్, కోలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. మెగా ఫ్యామిలీకి బాగా అచ్చొచ్చిన హీరోయిన్‌గా కాజ‌ల్ ముద్ర వేయించుకుంది.

Read more ...

Pawan kalyan Set Release Date for Trivikram Film

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కాటమరాయుడు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత పవన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే పవన్-త్రివిక్రమ్ సినిమాకి రకరకాల టైటిల్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాలేదు.

Read more ...

katmarayudu story leaked full twists in movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడు సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం ఫైన‌ల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ ఉగాదికి ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. గోపాల‌…గోపాల సినిమా దర్శకుడు డాలీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కథ అజిత్ హీరోగా శివ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతోన్న వీర‌మ్ సినిమాకు రీమేక్‌గా వ‌స్తోందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. మూల‌క‌థ‌ను వీర‌మ్ నుంచే తీసుకున్నా తెలుగులో ప‌వ‌న్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టుగా మార్పుల‌-చేర్పులు చేసిన‌ట్టు స‌మాచారం.

Read more ...

ram gopal varma twitter story

వ‌ర్మ.. ఖైదీతో పెట్టుకొని ఓడిపోయాడు. ఈ ఖైదీ నంబర్ 150 చిత్రం రిలీజ్ అయిన వారానికి ఈ చిత్రంను చూసారు వర్మ. అంతేకాకుండా ఈ సినిమాపై పాజిటివ్ కామెంట్ పోస్ట్ చేశారు వర్మ. అది కూడా చిరంజీవి గురించే.. 9ఏళ్ల గ్యాప్ త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ మెగా హ్యాండ్స‌మ్‌గా కనిపించాడ‌ని ట్విట్ట‌ర్‌లో అభిప్రాయ‌ప‌డ్డాడు.

Read more ...

Anushka and Shruti Haasan Roles in Suriya-S3 Movie

అనుష్క పెళ్లి చేసుకోవడం ఏంటి అని కంగారుపడకండి అసలు విషయం వేరే ఉంది... వివరాల్లోకి వెళ్తే.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన సింగం సీక్వెల్ సీ3 విడుదలకు సిద్దం అవుతోంది. నెల్లాళ్ల క్రితమే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా.. డిమానిటైజేషన్ దెబ్బకి వాయిదా పడి చివరకు జనవరి 26కు విడుదలకు రెడీ అయ్యింది.

Read more ...

balakrishna comments on akhil movie

అక్కినేని అఖిల్ నటించిన అఖిల్ సినిమాపై నందమూరి బాలకృష్ణ కౌంటర్ వేశారు. తన 100వ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి ప్రమోషనలో ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ పరోక్షంగా అఖిల్ ని విమర్శించారు. గౌతమి పుత్ర శాతకర్ణి గురించి చెప్పాల్సిన బాలయ్య.. అఖిల్ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారని అనుమానంగా ఉంది కదూ… అయితే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.. కొద్ది కాలంగా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే.

Read more ...

bumper chance balayya babu

బాల‌య్య కేరీర్‌లో ల్యాండ్ మార్క్ మూవీగా తెర‌కెక్కిన శాత‌క‌ర్ణి సినిమా అటు మేథావుల ప్ర‌శంస‌ల‌తో పాటు ఇటు క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌గాను దూసుకుపోతోంది. ఈ క్ర‌మంలోనే శాత‌క‌ర్ణి సినిమాకు సంబంధించి డైరెక్ట‌ర్ క్రిష్‌తో పాటు హీరో బాల‌కృష్ణ‌, హీరో శ్రేయ పాత్ర‌ల‌కు కూడా మంచి ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి.

Read more ...

Facebook

Videos