2016 celeb 100 list methodology how we crunch the numbers

టాలీవుడ్ లో ఉన్న హీరోలు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోవాలని ఫ్యాన్స్ అనుకుంటారు. అయితే ఇటివలే ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌.. ఇండియాలోని టాప్ 100 సెలబ్రెటీల జాబితాను రిలీజ్ చేసింది. ఈ మ్యాగజీన్ ఆ హీరోకి ఉన్న ఫాలోయింగ్, ఆదాయం ఆధారంగా వారి స్థానాలను కేటాయిస్తోంది.

Read more ...

raj tarun gave shock to anchor suma

టాలీవుడ్ లో హీరోయిన్స్ ఏ రెంజ్ లో ఫాలోయింగ్ ఉందో అదే రెంజ్ లో ఫాలోయింగ్ సంపాధించుకుంది యాంకర్ సుమ. ఏడాది కంప్లీట్ అయ్యేసరికి స్టార్ హీరోయిన్స్ కంటే సుమనే ఎక్కువ సంపాదిస్తోంది. ప్రస్తుతం ఈ యాంకర్ ఆడియో ఫంక్ష‌న్ల‌కు యాంక‌రింగ్ చేయాలంటే గంటకు లక్షల్లోనే తీసుకుంటోందట. ఇదిలా ఉంటే తాజాగా యాంక‌ర్ సుమ‌కు యంగ్ హీరో రాజ్ త‌రుణ్ దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్ ఇవ్వ‌డంతో ఆమె ఇబ్బంది ప‌డ‌డంతో పాటు ఆమె ఫేస్ చిన్న‌పోయినంత ప‌నైంది.

Read more ...

anchor sreemukhi kissed anchor ravi directly

అన‌సూయ‌, ర‌ష్మీ ఇప్పుడు బుల్లితెర మీద హాట్ యాంకర్స్ గా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరి తర్వాత అదే రెంజ్ లో క్రేజ్ ఉన్న యాంకర్ శ్రీముఖి కూడా ఉంది. గతంలో యాంకర్ రవితో లాస్య చేసిన పలు షోలకు బుల్లితెర ఓ రెంజ్ లో క్రేజ్ ఉండేది. వీరిద్దరికి మంచి కెమిస్ట్రీ కుదిరింది. అయితే ఎందుకో మరి ర‌వి – లాస్య మ‌ధ్య పెద్ద గ్యాప్ వ‌చ్చింది. వీరిద్ద‌రు ఇప్పుడు ఎడ‌మొఖం పెడ‌మొఖంగా ఉంటున్నారు. ఆ తర్వాత ర‌వికి జోడీగా లాస్య స్థానంలోకి ప‌టాస్ ప్రోగ్రామ్‌లో శ్రీముఖి వ‌చ్చి చేరింది.

Read more ...

anchor geetha bhagavath affair with tv serial director madhukar

ఇండస్ట్రీలో అక్రమ సంబంధాలు ఎక్కువగా బయటపడుతుంటాయి. పరిశ్రమలో మంచి పేరు ఉన్న ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని తమ కెరీర్‌ని నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే బయటకు వచ్చింది. ఆల్రెడీ పెళ్లయి, భార్యాపిల్లల ఉన్న ఒక  టీవీ సీరియల్ దర్శకుడు మధుకర్‌తో గీతా భగవత్ అనే యాంకర్ ఎఫైర్ పెట్టుకుంది. ఆ దర్శకుడిని తన వలలో పడేసిందంటే.. భార్యాపిల్లల్ని ఆమెతోనే ఉండిపోయాడు. దీంతో.. రోజు ఇంటికి వచ్చే భర్త ఈ మధ్య రాకపోవడంతో ఆ దర్శకుడి భార్యకి అనుమానం కలిగింది.

Read more ...

ram charan and akhil relationship

మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్ కు అక్కినేని ఫ్యామిలీలోని అఖిల్ కు చుట్టరికం కలిసింది. ఇద్దరు బావ మ‌రుదులు అవుతారని ఓ కథనం. లేదు ఇంకేదో బంధుత్వం ఉందని కూడా టాలీవుడ్ లో టాక్. వరస ఏదైనా బంధుత్వం మాత్రం పక్కా అయిందని సమాచరం.

Read more ...

anchor rashmi opens up about driver attack

జ‌బ‌ర్ద‌స్త్ షోతో ఇండ‌స్ట్రీ హాట్ యాంక‌ర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది అందాల భామ రష్మీ గౌత‌మ్‌. యాంకర్ గానే కాకుండా హీరోయిన్‌గా కూడా మంచి పాపులారిటీ దక్కించుకుంది. ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ.. హాట్ హాట్ అందాల‌తో యూత్‌ను త‌న వెంట‌తిప్పుకుంటున్న ఈ హాట్ యాంకర్ కు రీసెంట్ గా ఓ షాకింగ్ ఘటన ఎదురయ్యిందట. త‌న కార్ డ్రైవ‌ర్ త‌న‌ని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేసాడని తన ఫ్రెండ్స్ కు చెప్పి షాకిచ్చింది.

Read more ...

Jabardasth Comedian Potti Ramesh Wife Commits Suicide

ప్రస్తుతం ఉన్న షోస్ లో జబర్దస్త్ నెంబర్ వన్ ప్లేస్ తో దూసుకెళ్తోంది. ఈ షో ద్వారా ఎందరో కమెడియన్స్‌గా మారారు. అయితే ఈ జబర్దస్త్ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న  పొట్టి రమేష్ భార్య త్రిపురాంబిక ఆత్మహత్య చేసుకుంది. గాజువాకలోని శ్రీనగర్‌లో ఈ ఘటన జరిగింది.

Read more ...

avikagor not appear

చిన్నారి పెళ్లికూతురుగా మంచి క్రేజ్ తెచ్చుకొని బాగా పాపుల‌ర్ అయ్యింది అవికాగోర్. ఇప్పుడు ఈ యంగ్ హీరోయిన్ కనిపించడం లేదట. త‌ల్లిదండ్రుల‌కు దూరంగా ఆమె ఇంట్లో నుంచి ఎటో వెళ్లిపోయింద‌ట‌. మరి అవికాగోర్ కు.. ఆమె త‌ల్లిదండ్రుల‌కు ఏదైనా గొడవ అయ్యిందా..? అసలు ఆమె బయటకు ఎందుకు వచ్చింది? అని ఆరా తీయగా అసలు సంగతి బయటకు వచ్చింది. అవిక క‌న‌ప‌డ‌క‌పోతే మీడియాలో ఏ రేంజ్లో ర‌చ్చ జ‌రుగుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

Read more ...

Facebook

Videos