bunny comments on satakarni

టాలీవుడ్ లో స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌కు ఏ రెంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. నాలుగు వ‌రుస సూపర్ హిట్స్ సాధించి మంచి జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం హ‌రీష్ శంక‌ర్ దర్శకత్వంలో దువ్వాడ జ‌గ‌న్నాథం అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇటివలే కూతురు పుట్ట‌డంతో ఆ స‌క్సెస్‌ను బ‌న్నీ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ ఇటివలే చేసిన కామెంట్లు ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లం రేప‌డంతో పాటు అత‌డిపై నంద‌మూరి ఫ్యాన్స్ ఫైర్ అయ్యేందుకు కార‌ణంగా మారాయి.

Read more ...

heroine sensational comments on star director

ఎక్కడ అయిన అమ్మాయి కనిపిస్తే చాలు అదే పనిగా ఆ అమ్మాయినే చూస్తుంటారు కొందరు. వాళ్లతో మాట్లాడేందుకు నానాతంటాలు పడుతారు. అయితే పరిశ్రమలో దర్శకులకు ప్రత్యేక స్థానం ఉన్న విషయం తెలిసిందే. అయితే కొందరు దర్శకులు చేయకుడని పని చేసి అడ్డంగా దొరుకుతున్నారు. కొందరు దర్శకులు హీరోయిన్స్ ని తమకు నచ్చిన చోట తాకుతున్నారు. అదేంటి అలా చేస్తున్నారు అని ఆ హీరోయిన్స్ ఆ దర్శకులను ప్రశ్నిస్తే.. షూటింగ్ అన్నాక ఇలాంటివి జరుగుతాయి.. లైట్ తీసుకోవాలని దబాయిస్తారు.

Read more ...

nagarjuna fire on samantha

త్వరలోనే అక్కినేని వారింట పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. అక్కినేని నాగార్జున ఇద్ద‌రు కుమారులు, టాలీవుడ్ యంగ్ హీరోలు అక్కినేని నాగచైతన్య, అఖిల్‌ ప్రేమ పెళ్లిళ్లు చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అఖిల్ ఎంగేజ్‌మెంట్ ల‌వ‌ర్ శ్రియా భూపాల్‌రెడ్డితో అయిపోయింది.

Read more ...

babai abbayi disagreements once again

నందమూరి హీరోల మధ్య ఏవో గొడవలు ఉన్నాయి అని కొన్ని నెలలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై ఎవరు మాట్లడాకపోవడంతో నిజంగానే వీరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందనే అనమానలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం బాలకృష్ణ శాత‌క‌ర్ణి ట్రైల‌ర్ విడుదల అయినప్పుడు నంద‌మూరి సోద‌రులు ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్‌రామ్ ట్రైలర్ అద్భుతంగా ఉందని పొగిడేశారు. శాత‌క‌ర్ణి లాంటి చిత్రం బాబాయ్ త‌ప్ప ఎవ్వ‌రూ చేయలేరని అన్నారు.

Read more ...

nikesha patel commnets on pawan kalyan

నికిషా పటేల్... ఈ హీరోయిన్ కి తెలుగులో పెద్దగా చాన్స్ లు రాలేదు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కొమ‌రం పులి లో నటించింది. ఈ సినిమా డిజాస్ట‌ర్ కావడంతో ఈ భామ అడ్ర‌స్ లేదు. తర్వాత ఇక్కడ చాన్స్ ల కోసం చూసిన రాకపోవడంతో త‌మిళ్‌, క‌న్న‌డ లోకి వెళ్ళి అక్కడ ఒక్కటి, రెండు సినిమాలు చేసుకుంటుంది. చాలా గ్యాప్ త‌ర్వాత ఆమె అర‌కు రోడ్‌లో అనే సినిమాతో మ‌ళ్లీ ఇక్క‌డి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

Read more ...

pawan shock to chiru

తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం 150’ సినిమా మేనియా బలంగా కనిపిస్తోంది. ఇటివలే వ‌రుస‌గా విడుదల అవుతున్న ఖైదీ టీజ‌ర్, సాంగ్స్‌కు సోష‌ల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది.

Read more ...

Tapsee Shocking Comments

టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు ఢిల్లీ బ్యూటీ తాప్సీ కి. దాంతో టాలీవుడ్ కలిసి రాకపోవడంతో బాలీవుడ్ కు పరిగేట్టింది. బాలీవుడ్ లో పింక్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ బిగినింగ్ నుంచి కాంట్రవర్షియల్ కామెంట్లు చేస్తూనే పాపులర్ అయ్యింది. బాలీవుడ్ వరస ఆఫర్స్ దక్కించుకుంటున్న ఈ భామ తాజా మరో సంచలన వ్యాఖ్యలు చేసింది. తన యాక్షన్ పార్ట్ గమనించకుండా కేవలం స్కిన్ షో కోసమే వినియోగిస్తోందంటూ గతేడాది కామెంట్లు చేసిన తాప్సీ.

Read more ...

rashmi gautam expressions

ప్రస్తుతం ఉన్న యాంకర్స్ లో మంచి గుర్తింపుతో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది హాట్ యాంకర్ రష్మీ. ఈ భామ యాంకర్ గానే కాకుండా నటన పరంగా కూడా మంచి మార్కులే కొట్టేసింది. బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే వెండితెరపై కూడా ప్రేక్షకులను తన అందంతో దడ పుట్టిస్తోంది. బుల్లితెరపై రష్మీ ఉన్న ఫాలోయింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. స్టార్ హీరోయిన్స్ కి ఉన్నంత ఫాలోయింగ్ రష్మీ కి ఉందంటే అతిశయోక్తికాదు.

Read more ...

Facebook

Videos