pawan mahesh humiliation

2016.. టాలీవుడ్ కు ఎన్నో మంచి విజయాలనందించింది. అయితే ఒకేసారి రెండు చిత్రాలు వస్తే కలెక్షన్స్ రావన్న మాటను టాలీవుడ్ 2016లో చిత్తు చేసి చూపిచింది. ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు సినిమాలు వచ్చి మంచి విజయం సాధించాయి. ఈ ఏడాది టాలీవుడ్ సినిమాల సక్సెస్ రేట్ కూడా బాగా పెరిగింది. పెద్ద హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు అందరూ తమ ఖాతాలో మంచి హీట్స్ వేసుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు హిట్లు కొడితే, అల్లు అర్జున్ స‌రైనోడుతో మంచి హిట్ అందుకున్నాడు.

Read more ...

sreemukhi anchoring in Show

ఓ ప్రముఖ టీవీలో వచ్చే ప్రోగ్రామ్‌కు హోస్టులుగా ఉన్న శ్రీముఖి, రవి వ్యవహరిస్తున్నారు. నాన్ వెజ్ జోకులకు కేరాఫ్ అడ్రస్‌గా ఈ ప్రోగ్రామ్ నిలిచింది. యూత్‌ను మ‌రింత చెడ‌గొట్టేలా ఉన్నాయని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

Read more ...

nagababu sweet warning

బయటకు కనిపించడంలేదు కాని లోలోపల మెగా అండ్ నందమూరి మధ్య కోల్డ్ వార్ ఓ రెంజ్ లో జరుగుతోంది. ఇద్దరు దిగ్గజాలు సంక్రాంతికి రావడంతో ఫాన్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఫేస్ బుక్, ట్విట్టర్ పుణ్యమా అని ఒక్క మాట అన్నా చాలు ప్రపంచంలో ఏ మూలనున్నా సెకండ్స్ లో తెలుసుకునే అవకాశం దక్కింది. దీనికి తోడు ఎడిటింగ్ టూల్స్ ఉపయోగించి ట్రాల్ చేయడం ఫాషన్ గా మారిపొయింది. పవన్ సర్దార్ గబ్బర్ సింగ్, మహేష్ బ్రహ్మోత్సవం టైం లో ఇది ముదిరి ఏవగింపు కలిగే వరకు వచ్చింది.

Read more ...

amala pul charan movie

సూరేందర్ రెడ్డి దర్శకత్వంలో చరణ్ నటించిన ధృవ సినిమా మంచి విజయం సాధించింది. చాలా రోజులుగా మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న చరణ్ కి ఈ సినిమా మంచి సక్సెస్ ని అందించింది. దాంతో చరణ్ ఫుల్ జోష్ మీద ఉన్నాడు.

Read more ...

mind blowing rate to sunny leone in january

బాలీవుడ్‌ హీరోయిన్‌గా మారిపోయింది పోర్న్‌స్టార్‌ సన్నీలియోన్‌. ఇప్పుడు ఈ భామకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు శృంగారభరిత సినిమాలే చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్‌ బాద్‌షా సినిమాలో కనిపించే రేంజ్‌కు వచ్చింది.

Read more ...

change of marriage plans in akkineni family

అక్కినేని హీరోలు రియల్ లైఫ్ లోను ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్టులు ఇస్తున్నారు. కింగ్ నాగర్జున తన పెద్ద కొడుకు నాగచైతన్య పెళ్లి విషయం పక్కన పెట్టి.. చిన్న కొడుకు అయిన అఖిల్ కి ఈ నెల డిసెంబర్ 9 న నిశ్చితార్థం చేసి ఫస్ట్ షాక్ ఇచ్చారు. ఇలా ఎందుకు చేసారు అంటే.. చైతూకి కొంత టైమ్ కావాలంటా.. అంటూ సర్ది చెప్పారు. ముందు అఖిల్ పెళ్లి చేసాక నాగ చైతన్య పెళ్లి చేస్తానని వివరించారు. అయితే ఇప్పుడు మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు.

Read more ...

star hero wife romance with other star hero

కోలీవుడ్‌ స్టార్‌ హీరోల ఫ్యాన్స్ మధ్య సోషల్‌ మీడియాలో ఫైట్‌ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా కోలీవుడ్‌ స్టార్‌ హీరోలు అయిన సూర్య మరియు విజయ్‌ల అభిమానుల ఈ సోషల్‌ మీడియాలో ఫైట్‌ మరి ఎక్కువ. అయితే ఆ ఇద్దరు హీరోలు మాత్రం ఫ్రెండ్లీగా ఉంటారు. తాజాగా ఆ విషయం మరోసారి రుజువు అయ్యింది. కోలీవుడ్‌ సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం సూర్య భార్య అయిన జ్యోతిక మరో స్టార్‌ హీరో అయిన విజయ్‌ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతుంది.

Read more ...

ntr fans jokes on charan record

ఏ పరిశ్రమలో అయిన తమ హీరోనే గొప్ప అని చెప్పుకుంటారు. ఈ క్రమంలో టాలీవుడ్లో యంగ్ హీరోల ఫ్యాన్స్ మధ్య ఇలాంటి వారే న‌డుస్తోంది. రీసెంట్ గా ధృవ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ ఓ రికార్డును క్రాస్ చేశాడు. 2012లో ఎన్టీఆర్ నటించిన బాద్ షా సినిమా ఓవ‌ర్సీస్‌లో సాధించిన రికార్డును చెర్రీ ధృవ‌తో బ్రేక్ చేశారు.

Read more ...

Facebook

Videos