the last movie pawan with that director

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజ‌కీయాల్లోకి రావ‌డం అనేది క‌న్ఫ‌ర్మ్ అయ్యింది. 2019 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు దాదాపు యేడాది ముందు నుంచే పవన్ కార్య‌చ‌ర‌ణ‌లోకి దిగుతాడు.

Read more ...

mega producer shock to ram charan

తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సక్సెస్‍ఫుల్ సినిమాలని నిర్మించిన ఘ‌న‌త వైజ‌యంతీ మూవీస్ అధినేత అశ్వ‌నీద‌త్ సొంతం. టాలీవుడ్లో కూడా ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్ స్టార్ హీరోలు అయిన మ‌హేష్‌బాబు, రాంచ‌ర‌ణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల‌ను ఆయ‌న త‌న బ్యాన‌ర్ ద్వారా వెండితెర‌కు ప‌రిచ‌యం చేశారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్‍కు సైతం త‌న రెండో చిత్రం స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్‌తో సూప‌ర్ హిట్ ఇచ్చారు.

Read more ...

blue film offer to prabhas heroine

ప్ర‌భాస్ హీరోయిన్ బ్లూ ఫిల్మ్‌లో నటించడం ఏంటి అని అందరూ షాక్ అవుతున్నారు. అయితే ఆ హీరోయిన్ బ్లూ ఫిల్మ్‌లో నటించలేదు కానీ ఆమె కేరీర్ మొదలు పెట్టిన రోజులో తన మొదటి సినిమా అవకాశం బ్లూ ఫిల్మ్‌లో న‌టించే ఛాన్స్ వ‌చ్చింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్ర‌భాస్ నటించిన ఏక్ నిరంజ‌న్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్‌.

Read more ...

srimukhi dating with yuva hero

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని విధాంగా అంతే గ్లామర్ గా కనిపిస్తోంది అందాల భామ హాట్ యాంకర్ శ్రీముఖి. అయితే ఈ ముద్దుగుమ్మ తన వృత్తిలో భాగంగా తోటి యాంకర్ అయిన రవితో చలా క్లోజ్ గా ఉంటున్న విషయం తెలిసిందే.

Read more ...

balakrishna chiru theaters war

దాదాపు 12 సంవ‌త్స‌రాల త‌ర్వాత టాలీవుడ్ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ తమ కేరీర్‌లో ల్యాండ్ మార్క్ చిత్రాలు అయిన ఖైదీ నెంబ‌ర్ 150, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.

Read more ...

mega hero fight with bahubali

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో సినిమాల విడుదల విష‌యంలో మూడు నాలుగు నెల‌ల ముందే ప్లాన్ చేసుకోవాల్సి వ‌స్తోంది. చివరి టైంలో విడుదల తేదీ చెబితే థియేట‌ర్లు దొర‌క్క ఇబ్బదులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నెపథ్యంలో  ఓ మెగా హీరో నటిస్తున్న విడుదల తేదీని ఏకంగా మూడున్న‌ర నెల‌ల ముందుగానే ఎనౌన్స్ చేశారు. అది బానే ఉన్నా ఈ సినిమా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి 2కు ఎదురుగా వెళ్ల‌డం మాత్రం అంద‌రికి షాక్ ఇచ్చేలా ఉంది.

Read more ...

anjali marriage fix

అంజ‌లి.. టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ తెచ్చుకుందో ప్రత్యేకించి చెప్పకర్లేదు. అంజలి ఏపీలోని రాజోలుకు చెందిన తెలుగ‌మ్మాయి అయినా తెలుగులో కంటే తమిళంలో బాగా పాపుల‌ర్ అయ్యింది. అయితే ఈ భామ హీరోయిన్‌గా కంటే కాంట్ర‌వ‌ర్సీల‌తోనే ఎక్కువగా క్రేజ్ తెచ్చుకుంది. టాలీవుడ్‍లో బాల‌య్య, వెంక‌టేష్ లాంటి పెద్ద స్టార్ హీరోలతో నటించిన ఈ భామ గురించి ఇప్పుడు ఓ బ్రేకింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. అంజలి త్వరలో పెళ్లి చేసుకోబుతుందట.

Read more ...

tollywood youg hero caught in goa with girl friend

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా టాలివుడ్ లో ప్రముఖ కుటుంబానికి చెందిన ఓ యంగ్ హీరో తన లవర్ తో గోవా బీచ్ లో ఎంజాయ్ చేస్తూ అడ్డంగా కెమెరాలకు దొరికిపోయారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను సరికొత్త గా ప్లాన్ చేసి ఎంజాయ్ చేసేందుకు ఆ హీరో తన గర్ల్ ఫ్రెండ్ ను తీసుకుని గోవా వెళ్ళాడు. అక్కడ బీచ్ లో ఆమెతో కలిసి అదిరిపోయే రేంజ్ లో ఎంజాయ్ చేశాడట. ఆ యంగ్ హీరో ప్రియురాలితో పాటు ఆమె ఫ్రెండ్స్ కూడా వచ్చారట.

Read more ...

Facebook

Videos