hyper aadi in trivikram team

జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్ తో ఎంతో మంది క‌మెడియ‌న్లు తమ టాలెంట్ చుపించి... మంచి క్రేజ్ తో వెండితెర మీదకు ఎంట్రీ ఇస్తున్నారు. మంచి టాలెంట్ ఉన్నవారికి జ‌బ‌ర్ద‌స్త్ మంచి అవకాశం ఇస్తోంది. తద్వార వారు తమ టాలెంట్ నిరుపించుకొని సినిమాలో ఛాన్స్లు కొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే తన సూపర్ పంచ్ లతో అదిరిపోయే కామెడీ పడించే కమెడియన్ హైప‌ర్ ఆది.

Read more ...

Baahubali Headache for Allu Arjun

ఏప్రిల్‌ 28 'బాహుబలి 2' విడుదల తేదీని ప్రకటించడంతో ఈ సినిమాకి ముందు, వెనకా ఒక రెండు వారాలయినా గ్యాప్‌ ఇవ్వాలని నిర్మాతలు ఫిక్స్‌ అయిపోయారు. భారీ సినిమాల నిర్మాతలు కూడా 'బాహుబలి'తో పోటీకి దిగడానికి ముందు అడగు వెయడం లేదు.

Read more ...

bunny controversy

వరస హీట్స్‌తో దూసుకెళ్తున్న అల్లు అర్జున్ ప్రస్తుతం హ‌రీష్ శంక‌ర్ దర్శకత్వంలో దువ్వాడ జ‌గ‌న్నాథం అనే చిత్రంలో నటిస్తున్నాడు. కేరీర్ ప‌రంగా మంచి స్టేజ్ లో ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు టాలీవుడ్‌లో వ‌రుస‌గా కాంట్ర‌వ‌ర్సీల‌కు కేరాఫ్‌గా నిలవనున్నాడు. అల్లు అర్జున్ చేస్తున్న వరస కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

Read more ...

namita serious assaults

నందమూరి హీరో బాల‌కృష్ణతో సింహ సినిమాలో నటించి హాట్ సోయ‌గాల చూపించిన న‌మిత‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్ప‌ట‌కి మ‌ర‌చిపోరు. త‌న హాట్ అందాల‌ను ఆర‌బోసేందుకు ఎంత‌మాత్రం ఇబ్బందిపడని ఈ ముద్దుగుమ్మకు తాజాగా వేధింపులు త‌గిలాయ‌ట‌.

Read more ...

ramya krishna as jayalalithaa biopic

సీనియర్ డైరెక్టర్ దాసరి నారాయణ రావు కొన్నాళ్లుగా దర్శకత్వంకు దూరంగా ఉంటున్నారు. అయితే దాసరి మళ్లీ ఓ సినిమాని తెరకెక్కించబోతున్నారట. గత నెలలో మరణించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రను సినినిమాగా తీసేందుకు దాసరి నారాయణ రావు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 'అమ్మ' టైటిల్‌ను కూడా దాసరి రిజిస్టర్‌ చేయించాడు. ప్రస్తుతం జయలలిత జీవిత చరిత్రను సంబంధించి స్క్రిప్టును రెడీ చేస్తున్నారట.

Read more ...

sexual harassment btech student arrested

షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ.. సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానని మోసాం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. పలువురి అమ్మాయిలతో ఆరు నెలల క్రితం ఫేస్ బుక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లో చాన్స్ ఇస్తానంటూ నమ్మించాడు. వారిని ఫోటో సెషన్ కోసం పిలిపించాడు.

Read more ...

vishnu romance with manchu manoj lover

హీరో విష్ణు ఇప్పుడు మంచి జోష్ మీద ఉన్నాడు. గ‌తేడాది ఈడోరకం – ఆడోరకం సినిమాతో మంచి హిట్ తన ఖాతలో వెసుకున్న ఈ హీరో ప్రస్తుతం ‘లక్కున్నోడు’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఫిబ్ర‌వ‌రిలో ఈ ల‌క్కున్నోడు చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక ఈ చిత్రం షూటింగ్ అలా పూర్తి అయ్యిందో లేదో విష్ణు వెంట‌నే త‌న కొత్త చిత్రంను మొదలు పెట్టాడు.

Read more ...

tapsee free show

అందాల భామ తాప్సీ ఫ్రీ షో చూపిస్తానంటోంది. అది కూడా ఓ రాజకీయనాయకుడి కళ్ళు తెరిపించడానికట. బెంగళూరులో డిసెంబర్‌ 31వ డేట్ అర్దరాత్రి న్యూ ఇయర్‍కి వెల్ కం చేపుతూ చేసిన వెడుకల్లో కొందరు ఆకతాయిలు.. ఆడవారిపై వేధింపులకు దిగిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న విషయం తెలిసిందే.

Read more ...

Facebook

Videos