chiranjeevi punch on ram charan over khaidi no 150 movie

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి పదేళ్ళ తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. "ఖైదీ నంబర్ 150"వ సినిమాతో  ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి... నిర్మాతపై కనకవర్షం కురిపిస్తున్నారు. అయితే, తన తనయుడైన ఖైదీ చిత్ర నిర్మాత రామ్ చరణ్‌కు నాన్నపై ఉండే ప్రేమ కంటే.. డబ్బులు సంపాదించాలన్న ఆశ ఎక్కువగా ఉందనీ, అందువల్ల తనను నానా హింసలు పెట్టినట్టు చిరంజీవి తన తనయుడిపై పంచ్‌లు వేశాడు.

Read more ...

pawan kalyan katama rayuda movie story leaked

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కిషోర్ పార్ధసాని డైరెక్షన్లో నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్న చిత్రం "కాటమరాయుడు" సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Read more ...

ram gopal varma intresting tweet on gautamiputra satakarni

మాములుగా వర్మ పలానా చిత్రం బాగుంది అని చెప్పిన సందర్భాలు చాలా తక్కువే. నాకు నా చిత్రాలే నచ్చవు.. ఇక వేరే సినిమాలు ఎలా నచ్చుతాయి అని పలు సందర్భాలలో చెప్పాడు. కాని నందమూరి బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాపై మొదటి నుంచి పాజిటివ్ కామెంట్స్ చేస్తున్న వర్మ తాజాగా ఆ సినిమా విడుదల కావడంతో.. బాలయ్యపై ప్రశంసల జల్లు కురిపించారు.

Read more ...

naga babu remuneration in jabardasth

సినిమాలో మెయిన్ రోల్స్ చేస్తూ.. అందులోనూ.. మెగా బ్రదర్ అనే కావడంతో సినీ పరిశ్రమలో నాగబాబు మంచి గుర్తింపు ఉంది. నాగబాబు నటుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ కామెడీ షోతో నాగబాబు ఆడియన్స్ కి మరంత దగ్గర అయ్యారు.

Read more ...

big minus in satakarni

బాలకృష్ణ ఫ్యాన్స్ దేశం మీసం తిప్పుతున్నారు. అఖండ భార‌తావ‌ని జ‌య‌హో శాత‌క‌ర్ణి అని కీర్తిస్తోంది. బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ప్రీమియ‌ర్ షో అలా ప‌డిందో లేదో జై బాలయ్య… జైజై బాలయ్య అనే నినాదంతో థియేటర్లు మారుమోగుతున్నాయి. అమరావతిని పరిపాలించిన శాతకర్ణి జీవిత కథ ఆధారంగా కథను నమ్ముకుని సినిమా తీసే దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

Read more ...

khaidhi no 150 movie leaked

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్ 150’ సినిమా మొత్తానికి విడుదల అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానులు బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఖైదీ థియేట‌ర్ల‌లో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 4500 థియేట‌ర్ల‌లో విడుదల అయ్యింది. ఇక ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్ షోలతో..  1.2 మిలియ‌న్ డాల‌ర్లు రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది.

Read more ...

big minus in khadi no 150 movie

మెగాస్టార్ చిరంజీవి చాలా పెద్ద గ్యాప్ తర్వాత నటించిన చిత్రం ఖైదీ నెం.150. ఈ సినిమా భారీ అంచనాలతో బుధ‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 4500 థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే ఖైదీ నెం.150 ఒకరోజు ముందే యూఎస్‌లో రిలీజ్ అయ్యింది. ఇక టాక్ కూడా తెలిసిపోయింది. మొదటి షోకే సినిమాకి మంచి హిట్ టాక్ రావడంతో బాస్ ఈజ్ బ్యాక్ అని అంద‌రూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇక ఈ ఖైదీ నెం.150 లో చిరు మార్క్ డాన్స్ లు కనిపించాయి.

Read more ...

i m seriously contemplating changing my name akka manchu lakshmi

నిర్మాతగానే.. మంచి నటిగా కూడా నిరుపించుకుంది మంచు లక్ష్మి. మంచు లక్ష్మి ముక్కు సూటి వ్యక్తిత్వం అని ఆమెతో పరిచయమైన ఎవరైనా చెప్తూంటారు. అలాగే ..కేవలం సినిమాల విషయంలోనే కాదు...సామాజిక అంశాలపై కూడా తన ట్విట్టర్ ఎక్కౌంట్ ద్వారా లక్ష్మి ప్రసన్న స్పందిస్తూ వార్తల్లో ఉంటూంటుంది.అయితే ఇటివలే ట్విట్టర్లో ఆమె ఈ షాకింగ్ ట్విట్ చేసింది.

Read more ...

Facebook

Videos