ఒకటి రెండు చిన్న సినిమాలు చేసిన ఒక సంగీత దర్శకునికి ఊహించని ఒక పెద్ద సినిమా అవకాశం వచ్చింది.. ఇతని వర్కింగ్ స్టైల్, ట్యూన్స్ నచ్చి ఒక దర్శకుడు ఇతనికి మంచి అవకాశం ఇచ్చాడు.. ఇంచు మించు ఇద్దరు కొత్తవారే... సినిమా  ప్రారంభం అయ్యింది.. అటు ఇటు ఎటు చూసినా వీరి స్నేహం బలంగా అయింది..  షూటింగ్ పూర్తి అయ్యింది... RR కూడా బాగా కుదిరింది..(RR అంటే రీ రికార్డింగ్: నేపథ్య సంగీతం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్).

Read more ...

ఎన్నో ఎత్తు పల్లాలను చూసిన ఒక నిర్మాత.. అతను ఏదైన అనుకుంటే అది ఖచ్చితంగా చేయగలడు.. అతను ఊహించింది ఏదైనా నెరవేరగలదు.. ఇలా అతనికి ఒక స్థలం మీద కన్ను పడింది.. అది ప్రభుత్వ భూమి కాని ఎలా దాన్ని సొంతం చేసుకోవాలి అని అనుకున్నాడు.. అతనికి చాలా మంది నేతలు తెలుసు.. ఎవరితో ఈ పని అవుతుంది..

Read more ...

హైదరాబాద్‌లో ఫిల్మ్‌నగర్ ఎంత ఫేమస్సో.. ఫిల్మ్‌నగర్‌లో ఆ సువిశాలమైన గెస్ట్‌హౌస్ అంత ఫేమస్సు.. ఎందుకంటే ఆ గెస్ట్‌హౌస్ ఒక ప్రముఖ ప్రొడ్యూసర్‌ది కనుక.. ఇక విషయానికొస్తే అది ఒక అందమైన రాత్రి అక్కడ పని చేసే ఆ ఆఫీస్ బాయ్ కి.. అతను ఊహించని రాత్రి ఎదురయింది...  

Read more ...

అతను అప్పుడే సింగరేణి నుండి తవ్వి తీసిన బొగ్గులా ఉంటాడు.. చిన్న యాదగిరి గుట్టలా పొట్ట ఉంటుంది. అంటే నలుపుగా ఉండి పొట్ట ఉంటే అందంగా ఉండరా అంటే.. ఉంటారు.. వడివేలు, బాబు మోహన్ గార్లు అందంగా ఉండరా.. ఇలా చాలా మందే ఉన్నారు. ఇది ఇతని కథ. ఇక ఆమె సిమ్లా ఆపిల్ ఎరుపు, ఆంధ్ర మల్లె పువ్వు తెలుపు ఈ రెండు మిక్సైతే ఒక ఖచ్చితమైన రంగు ఉంటుంది..అదే ఆమె మేని చాయ.. అందానికి అందంలా ఉంటుంది.. 

Read more ...

తెలుగు హీరోలకి నటన రాక్కున్న పర్లేదు.. అందంగా లేకున్నా పర్లేదు.. డ్యాన్స్ రాకున్నా పర్లేదు.. యాక్షన్ అస్సలు అక్కర్లేదు.. ఏమీ లేకున్నా పర్లేదు.. కాని ఒక్క back ground or god father ఉంటే చాలు ఇక్కడ హీరో అయిపోవచ్చు..

Read more ...

అతను పేరున్న పెద్ద డైరెక్టర్.. అతని సినిమా అంటే తెలుగు సిని అభిమానులే కాదు పక్క రాష్ట్ర ప్రజలు కూడా ఆసక్తి చుపుతారు. ఒక పెద్ద సినీ హీరోకి ఉన్నంత ఫ్యాన్స్ ఉంటారు ఈ డైరెక్టర్ కి ఫ్యాన్స్ అభిమానులు.. ఇతను సినిమా తీస్తున్నాడు.. అంటే ఇండస్ట్రీలో hot topic అవుతుంది..

Read more ...

వరస వివాదాలతో వార్తల్లోకి ఎక్కుతోంది రాధికా ఆప్టే. ఎమ్ఎమ్ఎస్ లతో .. న్యూడ్ వీడియోలతో సంచలనంగా మారిన ఈ హీరోయిన్ ఇప్పుడు అలాంటి వార్తల్లోకే మళ్లీ వచ్చింది.

Read more ...

మాములుగానే సినిమా లోకం రంగుల మాయా ప్రపంచం అని అంటారు.. ఇందులో అన్ని ఉంటాయి.. కాని కొందరు కొన్నింటి కోసమే వస్తారు.. అయితే ఇక్కడ ఒక పాట.. ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడూ.. ఇంకా మాటల్లో చెప్పాలంటే ఏముందే మీ ఆడాలల్లో కింగు లాంటి వాడ్ని కొంగు చాటున వంగేటట్లు చేస్తారు.. ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి.. lets come to the point.. 

Read more ...

Facebook

Videos