Naga Chaitanya And Samantha in Trouble

అక్కినేని హీరోల మూవీస్ లోనే కాదు.. నిజ జీవితంలో కూడా ఉహించని ట్విస్టులు ఇస్తున్నారు. కింగ్ నాగార్జున తన పెద్దకొడుకు నాగచైతన్యను పక్కన పెట్టి.. చిన్న కొడుకు అఖిల్ కి డిసెంబర్ 9 న నిశ్చితార్థం చేశారు. యూరప్ లో పెళ్లి జరుగుతుందని ప్రకటించారు.

Read more ...

Jai Lava Kusha NTR Three Rolls

నంద‌మూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎగ్జైటింగ్‌తో ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ ప్రారంభమైపోయింది. ఈ మూవీలో యంగ్ టైగర్ మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ప‌వ‌ర్‌-స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ చిత్రాల ద‌ర్శ‌కుడు కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) డైరెక్షన్ లో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో ఎన్టీఆర్ పోషించే మూడు పాత్ర‌ల‌కు సంబంధించిన రోల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

Read more ...

Malyalam Heroine Bhavana Soon Marry Top Producer

మలయాళ హీరోయిన్ భావన.. రోజుకో వార్తతో సోషల్ మీడియాలో సంచలనం అవుతున్నారు. ఫిలిం వర్గాల్లో సంచలనంగా మారిన ఆమె కిడ్నాప్ మరియు లైంగిక వేధింపుల కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసుని విచారించిన పోలీసులు.. ఓ హీరో ఈ కిడ్నాప్ చేయించాడని అనుమానిస్తున్నారు.

Read more ...

Pawan Kalyan Breaks Chiranjeevi Record

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇటివలే ఈ సినిమాకి సంబంధించి టీజర్ ను రిలీజ్ చేశారు. దాంతో ఇప్పుడు ఈ టీజర్ రికార్డులను తిరగరాస్తోంది. అర నిముషం నిడివిగల ఈ వీడియో రిలీజ్ అయిన కేవలం 24 గంటల్లోనే మూడు మిలియన్ వ్యూస్ ని దాటేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. డాలీ డైరెక్షన్ లో శరత్ మరార్ నిర్మిస్తున్న కాటమ రాయుడు టీజర్ ని చూసేందుకు అభిమానులు, నెటిజనులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.

Read more ...

Akhil Want Once Again Sayyesa Saigal In His Movie

అక్కినేని ప్రిన్స్ అఖిల్.. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ త్వరలో కావాల్సిన ఈ పెళ్లి క్యాన్సిల్ అయ్యినట్లు తెలుస్తోంది. తనకంటే పెద్ద అమ్మాయిని ప్రేమించిన అఖిల్ నిశ్చితార్థం చేసుకుని పెళ్లి వరకు వెళ్లాడు. ఇప్పుడు పెళ్లి వద్దంటూ అఖిల్ మొండికేశాడట. దాంతో ఇరు ఫ్యామిలీలు కూర్చుని మాట్లాడుకుని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాయి. ఇక తాజాగా సినిమాల విషయంలో కూడా అఖిల్ చెత్త నిర్ణయాలు తీసుకుంటున్నాడు.

Read more ...

Akhil rejecting good stories too now

రీసెంట్ గా టాలీవుడ్ లో వినిపిస్తోన్న పుకారు అందరినీ షాక్ చేస్తోంది. శ్రియాని ప్రేమించి పెళ్లికి రెడీ అయిన అఖిల్‌.. ఇప్పుడు ఆ ఆలోచన నుంచి బయటకు రావడానికి చూస్తున్నాడు. ఈ పెళ్లి చేసుకోను అని చెప్పుతున్నాడట. ఇందులో వాస్తవమెంత అనేది తెలియదు కానీ, అఖిల్‌ మొదట్నుంచీ ప్రతి విషయంలో క్లారిటీ లేకుండా ఉంటూ.. నాగ్‌కి హెడ్డేక్‌‍గా మారాడని ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకుంటున్నారు.

Read more ...

Shocking Rumours on Akhil Marraige

అఖిల్ అక్కినేని పెళ్ళి గురించి ఇప్పుడు టాలీవుడ్ ఫిలింనగర్ లో షాకింగ్ రూమర్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే జీవికే ఫ్యామిలీకి, అక్కినేని ఫ్యామిలీకి మధ్య వియ్యం కుదిరిన విషయం తెలిసిందే. జీవీకే మనవరాలిని అక్కినేని అఖిల్ ప్రేమించడంతో వారిద్దరి పెళ్లికి పెద్దలు పచ్చజెండా ఊపడమే కాకుండా అత్యంత వైభవంగా వారి ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. ఆ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలు విపరీతంగా మీడియాకు కూడ విడుదల చేసారు.

Read more ...

Allu Arjun Lingu Swamy movie Canclled

ప్రస్తుతం అల్లు అర్జున్ మంచి జోష్ మీద ఉన్నాడు. చేసిన ప్రతి సినిమా హిట్ అవ్వడంతో అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ కాస్తా మరింత పెరిగిపోయింది. ఇక బన్నీ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే-దువ్వాడ జగన్నాధంను సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత లింగుస్వామితో ఓ మూవీ ఉంటుందని అనౌన్స్ చేశాడు.

Read more ...

Facebook

Videos