megastar chiranjeevi at 2017 maa dairy inauguration

మెగా అభిమానులతో పాటు అందరూ చిరు ఖైదీ నెం.150 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మిస్తుండగా... చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నానని.. ఫ్యాన్స్ ఎలా కోరుకుంటున్నారో అలానే ‘ఇదిరా చిరంజీవి అంటే అని’ కాలర్ ఎగరేసుకునేలా ఖైదీ నెం.150 ఉందబోతుందని చిరు చెప్పుకొచ్చారు.

Read more ...

sapthagiri express movie review

దర్శకుడు కావలని పరిశ్రమకు వచ్చి.. అనుకోకుండా స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. కమెడియన్ గా కొనసాగుతునే.. ఇప్పుడు హీరో కూడా అయ్యాడు. సప్తగిరి హీరోగా చేసిన సినిమా ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’. అరుణ్ పవార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం...

Read more ...

Kajal agarwal and Chiranjeevi Look in Khaidi no 150

మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ''ఖైదీ నెం 150''. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటించింది. అయితే ఇటివలే ''అమ్మడు లెట్స్ డు కుమ్ముడు'' అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన రచ్చ విషయం తెలిసిందే.

Read more ...

vangaveeti movie review

రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన కొత్త సినిమా వంగవీటి. చాలా రోజుల తర్వాత ఈ సినిమా ఎక్కువ ప్రమోట్ చేసారు వర్మ. దాంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా.. ఈ సినిమా కథ విజయవాడ కి సంబంధించిన రెండు వర్గాల ప్రజలది. ఈ కథ ని వర్మ ఎలా ప్రెసెంట్ చేస్తాడో అని అందరిలో ఆసక్తి నెలకొంది. మరి ఈ రోజు రిలీజ్ అయిన ఈ వంగవీటి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

Read more ...

tollywood film in history a record of new business for ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం ఇంకా షూటింగ్ మొదలు కాకముందే బిజినేస్ మాత్రం రికార్డు సృష్టిస్తోంది. ఎన్టీఆర్ కు వరసగా మూడు సూపర్ హిట్స్ రావడంతో పాటు జ‌న‌తా గ్యారేజ్ ఎన్టీఆర్ కేరీర్‌లోనే అత్య‌ధికంగా కలెక్షన్స్ రాబట్టడంతో.. స‌హ‌జంగానే ఎన్టీఆర్ తర్వాత సినిమా ఓ రెంజ్ లో అంచనాలు ఉన్నాయి.

Read more ...

roja contravercy video

సీనియ‌ర్ హీరోయిన్‌, వైకాపా ఎమ్మెల్యే రోజా మాటులు ఎలా పేలుతాయో ప్రత్యేకించి చెప్పకర్లేదు. అసెంబ్లీ సాక్షిగానే ముఖ్యమంత్రి చంద్రబాబును కామ సీఎం చంద్ర‌బాబు అన్న రోజా ఇటివలే కాలంలో ఎన్నో వివాదలతో వార్తల్లో నిలుస్తోంది. అయితే ఇటివలే మీడియా అడిగిన ఒక ప్రశ్నకు రోజా ఇచ్చిన సమదానం అదరిని విస్మయానికి గురి చేసింది. బాధ్య‌త గల పదవిలో ఉన్న ఆమె ఇలా మాట్లాడ‌డంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వస్తున్నాయి.

Read more ...

chiru 150th movie target

దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత చిరు తన 150వ సినిమాతో రాబోతున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి రీమేక్ గా ఖైదీ నెంబర్ 150గా తెరకెక్కిస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన విధంగానే ఇప్పుడు తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు.

Read more ...

samantha says ntr is best dancer in tollywood

టాలీవుడ్ లో డ్యాన్స్ విషయంకు వస్తే.. ముందుగా చెప్పుకోవాల్సింది చిరు.. గురించి. ఆయన ఒక్క స్టెప్ వేస్తే చాలు థియేటర్స్ లో గోల గోల. ఇక ఈ తరం హీరోలలో చాలా మంది బెస్ట్ డ్యాన్సర్స్ ఉన్నారు. వారి అల్లు అర్జు, ఎన్టీఆర్, రామ్ చరణ్, సాయి థరమ్ తేజ్ వంటి వారు తమ డ్యాన్స్ లతో అదరగొడుతున్నారు. అయితే టాలీవుడ్ హీరోలలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అని సెలబ్రిటీలను అడిగితే ముందుగా మొదటి ఓటు వేసేది ఎన్టీఆర్ కే. ఎందుకంటే.

Read more ...

Facebook

Videos