tamanna married that guy

అందాల భామ తమన్నా ను మిల్కీ బ్యూటీ అని పిలుస్తుంటారు. ఈ భామ అందాలు ఎంత చూసిన తనివితీరవు. బాహుబలి సినిమాలో అవంతిక పాత్రలో కనిపించి మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాతో ఈ భామకు ఒక్కసారిగా సూపర్ ఫాలోయింగ్ ఏర్పడింది. రీసెంట్ గా విశాల్ హీరో గా నటించిన ఒక్క‌డొచ్చాడు సినిమాలో విశాల్ సరసన నటించింది. ఇటివలే రిలీజ్ అయింది ఈ సినిమా. అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ ఇంట‌ర్వ్యూలో మిల్కీ బ్యూటీ మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనే ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ ఇచ్చేసింది.

Read more ...

Mahesh Babu,Murugadoss trailer release postponed

సూపర్ స్టార్ మహేష్ బాబు, మురగదాస్ కాంబినేషన్ లో ఘాటింగ్ జరుపుకొంటున్న సినిమా విశేషాలగురించి ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తిన్నారు. ఇప్పటికే 70 శాతం ఘాటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ ను జనవరి ఫస్ట్ కు విడుదల చేస్తారని ఫ్యాన్స్ భావించారు.

Read more ...

Sapthagiri Express Day 1 Collections

సప్తగిరి కి మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉందండోయ్ .. ఇండస్ట్రీ కి ఈ విషయం చాలా లేటుగా తెలిసినట్టు ఉంది. హీరోగా అతని మొదటి సినిమా ఏకంగా రెండున్నర కోట్లకి దగ్గర దగ్గర కలక్ట్ చెయ్యడమే షాకింగ్ గా ఉంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 2.35 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది అని స్వయంగా ఈ సినిమా నిర్మాత రవికిరణ్ ప్రకటించాడు. ఇది నిజమేనా అంటున్నారు అందరూ. నిజమైతే మాత్రం సప్తగిరి సునీల్ కంటే పెద్ద హీరో అయ్యే ఛాన్స్ ఉంది మరి.

Read more ...

Naga CHaitanya and Samantha Engagement Date Fixed

అక్కినేని ఇంట్లో పెళ్లిళ్ల హడావిడి జోరుగా సాగుతోంది. అక్కినేని నాగార్జున ఇద్దరు కుమారులు అయిన అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ పెళ్లిళ్లు ఫిక్స్ అయిపోయాయి. అఖిల్-శ్రేయాభూపాల్ ల నిశ్చితార్ధం పూర్తి అవిపోగా.. ఇప్పుడు ఈ ప్రేమజంటకు చెందిన రెండు ఫ్యామిలీలో పెళ్లి పనులు కూడా మొదలుపెట్టేశారు.

Read more ...

pawan kalyan shruti hassan's katamaraidu movie news

దర్శకుడు డాలీ డైరెక్షన్ లో.. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్‌ జంటగా నటిస్తున్న సినిమ 'కాటమరాయుడు'. ఈ సినిమాని పవన్ ప్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఇటివలే ఈ సినిమా బృందం సక్సెస్‍ఫుల్ గా పొల్లాచ్చిలో షూటింగ్ కంప్లీట్ చేసుకొని.. హైదరాబాద్‌కి తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా..  చిత్ర నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ " సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ కావచ్చింది.  'గబ్బర్ సింగ్ ఘనవిజయం తరువాత పవన్ కల్యాణ్, శృతి హాసన్‌ల కాంబినేషన్  “కాటమరాయుడు”లో మరోసారి కనువిందు చేయబోతోంది.

Read more ...

Telugu Actress Priya Exclusive Video

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన శైలజ ప్రియా గుర్తుందిగా..హీరో హీరోయిన్స్ కి మదర్ గా, సిస్టర్ గా, వదిన గా, ప్రేక్షకులకు సుపరిచయమైంది ప్రియా.. అయితే తన నటనని కేవలం వెండి తెరపైనే కాదు బుల్లి తెర కూడా ప్రదర్శించి అక్కడ కూడా బాగానే సందడి చేస్తుంది.

Read more ...

Ram Charan on Dhruva Movie

తన మావయ్య అల్లూ అరవింద్ తో సినిమా అనగానే తన తల్లి సురేఖ ఫుల్ హ్యాపీ అవుతున్నారు అని రామ్ చరణ్ చెబుతున్నాడు. తన కరీర్ లో సూపర్ హిట్ లుగా నిలిచినా రెండు సినిమాలూ మగధీర , ధృవ రెండూ అల్లూ అరవింద్ గారి నిర్మాణం లో చెయ్యడం హ్యాపీగా ఉంది అంటున్నాడు చరణ్ ‘‘నేను రికార్డుల గురించి పట్టించుకోను. అలాగే నెంబర్లు.. సీట్ల గురించి ఆలోచించను. అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ చేయలేం. మంచి కథలను కూడా వదులుకోవాల్సి వస్తుంది.

Read more ...

NTR New Look for His Upcoming Movie

ఎన్టీఆర్ చేయబోయే కొత్త సినిమా కోసం ఇప్పటికే చాలా లుక్స్ ట్రై చేయడా.. ఒక న్యూ లుక్ కి ఫిక్సయినట్లు తెలుస్తుంది. సంక్రాతి కానుకగా మొదలు కాబోతున్న ఎన్టీ కొత్త సినిమాలో మూడు గెటప్పులో కనిపించనున్న విషయం తెలిసిందే. రివేంజ్ డ్రామాగా సాగే ఈ చిత్రంకు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు.

Read more ...

Facebook

Videos