devi sri prasad remuneration

దేవి శ్రీ ప్రసాద్ ఈ పేరు వింటే చాలు ఒక ఎనర్జీ గుర్తుకువస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ కంపోస్ చేసిన పాటులు ఎంత ఎనర్జీ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఎలాంటి సినిమాకి అయిన చక్కటి సంగీతం అందించాడం దేవి శ్రీ సొంతం. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు దేవి శ్రీ. ఆయన అందించిన పాటలు ఎప్పుడు విన్న చాలా విన సొంపుగా ఉంటాయి.

Read more ...

namitha re entry in tollywood

టాలీవుడ్ లో సొంతం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నమిత.. ఆ తర్వాత జెమిని, ఒకరాజు ఒకరాణి, బిల్లా సినిమాలతో పాటు పలు సినిమాల్లో నటించింది. ఈ చిత్రాలు అన్ని పెద్దగా సక్సెస్ కాకపోవడంతో నమితకు అదృష్టం కలిసి రాలేదు.

Read more ...

2016 heroes hits flaps

సంక్రాంతి బరిలో డిక్టేటర్‌గా వచ్చిన బాలకృష్ణ సంతృప్తికరమైన విజయాన్ని అందుకోగా సోగ్గాడే చిన్నినాయనతో  సంక్రాంతి హీరోగా నిలిచాడు కింగ్ నాగార్జున. ఈ సినిమా యాభై కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత ఊపిరి సినిమాలో ఛాలెంజింగ్‌ పాత్రచేసి మెప్పించారు. అలాగే సంక్రాంతికి వచ్చిన నాన్నకు ప్రేమతో నటుడిగా ఓ మెట్టు ఎక్కిన ఎన్టీఆర్‌… జనతా గ్యారేజ్‌ తో  భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇది వంద కోట్లు వసూలు చేసింది. పెద్ద హీరోల సినిమాలు వచ్చినా ఎక్స్‌ప్రెస్‌ రాజాగా వచ్చిన శర్వానంద్  సంక్రాంతి బరిలో నిలబడి విజయం సాధించాడు.

Read more ...

rao ramesh stable show on this hero

పవన్ తో రావు రామేష్ కు గొడవ ఎందుకు అనుకుంటున్నారా.. అయితే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఉన్న విల‌న్ల‌లో ప్ర‌కాష్‌రాజ్ త‌ర్వాత ఆయ‌నకు పోటీ ఇచ్చే విల‌క్ష‌ణ‌మైన విల‌న్ ఎవ‌రంటే అందరి ముందుగా చెప్పేది.. రావు ర‌మేష్‌ పేరే. విల‌నిజానికే తెలుగులో హిస్ట‌రీ క్రియేట్ చేసిన రావు గోపాల‌రావు న‌ట వార‌సుడిగా పరిచయం అయిన రావు ర‌మేష్.. ఇటు విలన్‌గా , అటు తండ్రిగా విభిన్న పాత్రలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడే అనిపించుకుంటున్నాడు.

Read more ...

Anasuya Latest Photo Shoot

కొందరు.. తమ నటనతో అకట్టుకుంటారు.. కొందరు గ్లామర్ తో మెప్పిస్తారు.. మరికిందరు మాటలతో మెప్పిస్తారు.. ఇంకొంత మంది ప్రతిభతో మెప్పిస్తారు.అన్నీ ఒకే దగ్గర ఉంటే ఎలా ఉంటుందో.. ఇప్పుడు అనసూయ పరిస్థితి అలాగే ఉంది.

Read more ...

pawan kalyan new year gift

పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ అభిమానులు కూడా ఎప్పుడెప్పుడా అని పవన్ కాటమరాయుడు సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాని ప‌వ‌న్ స‌న్నిహితుడు శ‌ర‌త్‌మ‌రార్ నిర్మిస్తున్నారు.

Read more ...

Sapthagiri cries foul over Negative Reviews

ప్రస్తుతం వస్తున్న సినిమా రివ్యూలపై ఆయా సినిమాల హీరోలు, దర్శకులు, నిర్మాతలు విమర్శలు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. సినిమాలపై తమకు నచ్చినట్లు రివ్యూలు రాస్తుంటారని.. సినిమాలపై నాలెడ్జ్ ఉంటే వారినే సినిమాలు తియ్యమనండి.. అని సినిమా మేకర్స్ ఆయా రివ్యూ రైటర్స్ పై ధ్వజమెత్తుతుంటారు. అయితే రీసెంట్‍గా రివ్యూలపై సప్తగిరి హీరో స్పందించాడు.

Read more ...

Samantha in Short Dress

ప్రస్తుతం వెకేషన్ లో ఉంది అందాల భామ సమంత. నాగచైతన్య ని ప్రేమించి సమంత త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. కాబోయే భర్త నాగచైతన్యతో కలిసి షికార్లు కొడుతుంది సమంత. అయితే ఈ భామ ఎక్కడ ఉన్న అభిమానులను మాత్రం మరిచిపోవడం లేదు.

Read more ...

Facebook

Videos