SHriya in Chiranjeevi Khaidi No 150 Movie

ఖైదీ నంబర్ 150 సినిమా విడుదలకు అంత సిద్ధం అయ్యింది. ఈ సినిమా ఖైదీ నంబర్ 150 ఈవెంట్ కోసం థియేట్రికల్ ట్రైలర్ ను వాయిదా వేయాల్సి వచ్చింది కానీ.. అది కూడా రిలీజ్ అయ్యి ఉంటే ఈ పాటికి మెగా రచ్చ ఏ రెంజ్ లో ఉండేదో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. కోలీవుడ్ కత్తికి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకి దర్శకుడు వివి వినాయక్ చాలానే మార్పులను చేశాడట. ఈ సినిమాలో ఆల్రెడీ కాజల్ అందాలు లక్ష్మీ రాయ్ చిందులతో హీటెక్కిన  ఖైదీ నంబర్ 150 సినిమాలో శ్రియ కూడా కనిపించనుందనే టాక్ జోరుగా వినిపిస్తోంది.

Read more ...

sukumar is the director of the holding legs

టాలీవుడ్ లో మోస్ట్ ఇంటిలిజెంట్ డైరెక్ట‌ర్ లో ఒకరు సుకుమార్.. ఆయన సినిమాలు కొత్త కథతో ఉంటాయి. మ‌హేష్‌బాబుతో వ‌న్ -నేనొక్క‌డినే, ఎన్టీఆర్‌తో నాన్న‌కు ప్రేమ‌తో చిత్రాలు తీశాక సుకుమార్ క్రేజ్ బాగా పేరిగింది. ప్రస్తుతం సుకుమార్‌తో సినిమాలు చేయడనికి టాలీవుడ్ స్టార్ హీరోలంద‌రూ ఎదురు చూస్తున్నారు.

Read more ...

sridevi role in jr ntr movie

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలతో 2016ను ఘనంగా ముగించాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ మూడు వరస సూపర్ హిట్స్ కొట్టడంతో.. తన తదుపరి సినిమాపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ నెపథ్యంలోనే తన సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంకు స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ దర్శకుడు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు.

Read more ...

heorine crying for jr ntr

ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోల‌లో.. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ మంచి జోష్‍తో దూసుకెళ్తున్నాడు. టెంప‌ర్, నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తా గ్యారేజ్ వంటి వరస హిట్స్ తో టాప్ ఫామ్‌లో ఉన్న ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త‌న సోద‌రుడు క‌ళ్యాణ్‌రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో చిత్రంలో నటిస్తాడని ఈ చిత్రంకు పవర్ ఫేం బాబీ దర్శకత్వం వహిస్తారని వార్త‌లు వ‌స్తోన్న విషయం తెలిసిందే.

Read more ...

katama rayudu movie sence leacked

టాలీవుడ్‌కి కొత్త ఏడాది తొలిరోజే షాక్ తగిలింది. టాలీవుడ్ కు లీకేజీ అనేది పెద్ద స‌మ‌స్యగా మారింది. అయితే కొత్త సంవ‌త్స‌రం రోజునే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ లేటేస్ట్ సినిమా కాట‌మ‌రాయుడు సినిమా లీక్ అయ్యి పెద్ద షాక్ ఇచ్చింది. నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై గోపాల‌..గోపాల దర్శకుడు డాలీ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

Read more ...

khaidi no 150 censor report

ఇప్పుడు సెన్సార్‌ టాక్‌.. పబ్లిసిటీ వ్యవహారంగానే అయ్యింది. సెన్సార్‌ సభ్యులు తమ సినిమా చూసి బాగుందన్నారని ప్రచారం చేసుకుంటూ పబ్లిసిటీ మొదలు పెడుతారు సినిమా జనాలు.  ఈ సంక్రాంతికి రాబోతున్న 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాకి సంబంధించి సెన్సార్‌ టాక్‌ అంటూ ఓ రిపోర్ట్‌ బయటకి వచ్చింది. మెగా ఫ్యాన్స్ ఈ రిపోర్టును సోషల్‌ మీడియాలో తెగ షేర్ చేసుకుంటున్నారు.  అయితే ఈ చిత్రం చూడడానికి ఎప్పుడూ లేనంతగా మొత్తం 18 మంది సెన్సార్‌ సభ్యులూ ఈ సినిమాని చూసారట.

Read more ...

khaidi no 150 censor completed and gets ua

బ్రూస్లీ సినిమాలో ‘జస్ట్ టైమ్ గ్యాప్ అంతే.. టైమింగ్ లో గ్యాప్ ఉండదు..’ అనే డైలాగ్ చిరు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడది నిజం చేసి చూపించారు. పదేళ్ల తర్వాత చిరు హీరోగా చేస్తున్న సినిమా ఖైదీ నంబర్ 150. ఈ సినిమా ప్రారంభానికి కాస్త టైం తీసుకుంది కానీ.. విడుదల విషయంలో ఒక్క రోజు కూడా లేటు ఆలస్యం కాకుండా చుసుకుంటున్నారు.

Read more ...

Sharat Marrar Clarity on Pawan kalyan Katamarayudu New Year Posters

ఇటివలే న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేసిన ''కాటమరాయుడు'' పోస్టర్ పై సోషల్ మీడియాలో అందరూ షాకింగ్ కామెంట్స్ చేసారు. ఆ కామెంట్స్..  ఎంతసేపూ పవన్ కళ్యాణ్ కాళ్లను వెనుక నుండి.. అలాగే పవన్ కళ్యాణ్ కాళ్లను ముందు నుండి.. అలాగే పవన్ కళ్యాణ్ కాళ్లను.. ఇలా ఎన్ని పోస్టర్లను విడుదల చేసుకుంటూ పోతారు? మళ్ళీ కాళ్లనే చూపిస్తారేంటి రాజా అంటూ సెటైర్లు వేశారు. దీనిపై క్లారిటీ ఇచ్చే పనిలో పడ్డాడు ఈ సినిమా నిర్మాత శరత్ మరార్.

Read more ...

Facebook

Videos