popular heroin runs brothel house

విద్యాబాలన్.. ఈ భామకు బాలీవుడ్ లో ఏ రెంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పకర్లేదు. ఈమె ఏ సినిమా చేసిన అందులో మంచి కథనం ఉంటుంది. అయితే సంచలనాత్మక సినిమాల్లో నటించే విద్యాబాలన్ తన అధ్బుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుటుంది. విద్యాబాలన్ నటించిన డర్టీ పిక్చర్, కహానీ చిత్రాలు ప్రేక్షాకాదరణ పొందడమే కాకుండా ప్రశంసలను కూడా అందుకుంది. తాజాగా విద్యాబాలన్ మరో సంచలన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Read more ...

ntr next three movies

2016లో నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తా గ్యారేజ్ వంటి సినిమాలతో రెండు సూపర్ హిట్ సినిమాలను తన ఖాతలో వేసుకున్నాడు. జనతా గ్యారేజ్ సినిమా తర్వాత ఇప్పటివరకు తన కొత్త సినిమాని మొదలు పెట్టలేదు. కరెక్టైన ప్లానింగ్ లేక తారక్ తన తదుపరి సినిమాని ఇంకా మొదలు పెట్టాలేదు.

Read more ...

gautamiputra satakarni movie first review

నందమూరి బాలకృష్ణ ముఖ్య పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన బాలయ్య వందో సినిమా టీజర్, ట్రైలర్ సంచలనం సృష్టిస్తోంది. యూట్యూబ్ కూడా రికార్డ్ సృష్టిస్తోంది. రాజీవ్ రెడ్డి, సాయి బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాని డైరక్టర్ క్రిష్ తన స్నేహితులు, డిస్ట్రిబ్యూటర్స్ కి చూపించారట. వారు నుంచి ఈ సినిమాకి సంబంధించిన సంగతలు బయటకు వచ్చాయి.. వారు చెప్పిన ప్రకారం.. గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ రివ్యూ..

Read more ...

khaidi no 150 movie first review

దర్శకుడు వి.వి.వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఖైదీ నంబర్ 150 సినిమా అన్ని హంగులు పూర్తిచేసుకొని రిలీజ్‍కు రెడీ అయ్యింది. తొమ్మిదేళ్ల తర్వాత మెగాస్టార్ చిరు నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై మొదటినుంచి అంచనాలు బానే ఉన్నాయి.

Read more ...

Krish Tweet on Gautamiputra Satakarni Movie Release Date

అప్పటి వరకూ ట్విట్టర్ లో ఫేస్ బుక్ లో అతిపెద్ద వార్ జరుగుతోంది. గౌతమీ పుత్ర శాతకర్ణి - ఖైదీ 150 రెండూ ఒకే రోజు విడుదల అవుతాయి అనీ వార్ తప్పదు అనీ రచ్చ రచ్చ జరిగింది .సరిగ్గా టైం కి వచ్చిన క్రిష్ అందరి నోళ్ళూ మూయించాడు.''ఈ సంక్రాంతికి తమ ల్యాండ్ మార్క్ ఫిలింస్ తో ఎంటర్టయిన్ చేయడానికి ఇద్దరు లెజెండ్స్ వస్తున్నారు.

Read more ...

Ram charan Shocking comments on balakrishna

చిరు 150వ చిత్రం ఖైదీ నెం 150.. అలాగే బాలకృష్ణ 100వ చిత్రం శాత‌కర్ణ ఈ రెండు సినిమాల విడుదల తేదీల్లో కొద్ది రోజులుగా వార్ జ‌రుగుతున్న విషయం తెలిసిందే. అయితే శాత‌క‌ర్ణి సినిమా విడుదల తేదీని జ‌న‌వ‌రి 12 కి ఫిక్స్ చేయడంతో.. చిరు ఖైదీ నెంబ‌ర్ 150ను ఒక రోజు ముందుగా జ‌న‌వ‌రి 11న విడుదల చేస్తున్నట్లు నిర్మాత రామ్ చరణ్ తెలిపారు.

Read more ...

50 million laila main laila song

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ కొంత కాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్నాడు. అయితే తన తాజా సినిమా ‘రయీస్’ ఫై వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూస్తే ఈ సారి షారుఖ్ సూపర్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. ఈ సినిమాపి రోజురోజుకి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

Read more ...

jayasudha remuneration

టాలీవుడ్ లో ఎన్టీఆర్, నాగేశ్వరావు, కృష్ణ వంటి స్టార్ హీరోలతో జత కట్టిన జయసుధ.. ఇప్పటికి తల్లి పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. అయితే తాజాగా మరో సారి హీరోయిన్ గా ప్రేక్షకులను ముందుకు రాబోతుంది. పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి సరసన ‘కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

Read more ...

Facebook

Videos