navdeep comments badsha movie tollywood latest new

హీరో నవదీప్.. జై చిత్రంతో పరిశ్రమకు పరిచయం అయ్యారు. తేజ దర్శకత్వంలో హీరోలకు మంచి క్రేజ్ ఉంటుంది. అయితే.. నవదీప్ హీరోగా నిలదొక్కుకోలేదు. తాను ఎంచుకున్న కథలు కాస్త డిఫరెంట్ రిజల్ట్ వచ్చేలా చేశాయని అంటున్నాడు నవదీప్. ఇక ఇటివలే వచ్చిన ధ్రువ చిత్రంలో హీరోకి సపోర్టింగ్ పాత్ర చేసి సూపర్ అనిపించుకున్న నవదీప్ శ్రీనువైట్ల దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన బాద్ షా చిత్రంలో విలన్ గా అనవసరంగా చేశానని అంటున్నాడు.

Read more ...

prabhas wraps up baahubali shoot finally

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దాదాపు మూడున్నరేళ్లుగా బాహుబలి సినిమాకే పరిమితమైపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న బాహుబలి రెండో భాగం లో ప్రభాస్ నటించే సీన్స్ కంప్లీ కావడంతో ప్రభాస్ ను ఇంటికి పంపిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సంగతిని బాహుబలి చిత్ర అఫీషియల్ పేజ్లో ప్రకటించారు. ఈ చిత్రంలో నటించిన ఇతర నటీనటులందరూ బాహుబలి చిత్రం తో పాటు వేరే చిత్రాల్లో కూడా నటించారు.

Read more ...

secret behind how samantha entered in to movies

అందమైన అభినయంతో, అమాయకమైన మొహంతో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఎంతో మాయ చేసింది అందాల భామ సమంత.  ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ భామ త్వరలో అక్కినేని ఇంట కోడలిగా అడుగు పెట్టనుంది.

Read more ...

anchor anasuya comments on hero navadeep a date with anasuya

బుల్లితెరతోపాటు వెండి తెరపై తన సత్తా చూపిస్తోంది హాట్ యాంకర్ అనసూయ. జబర్దస్త్ కామెడీ షోతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. టాప్ హీరోల సరసన చాన్స్ కొట్టేసిని ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో జోరును మరింత పెంచింది. యాంకర్‌గా తన హవాను చూపిస్తూనే పలు టివి చానల్స్ నిర్వహించే స్పెషల్ ప్రోగ్రామ్స్ లోనూ తలుక్కుమంటోంది.

Read more ...

tamannaah to star in tamil remake pelli of choopulu

స్టార్ హీరోయిన్ తమన్నా సొషల్ మీడియాలో కనిపించకపోయేసరికి..  వెంటనే 'పెళ్లెప్పుడు..? అని అడుగుతుంటారు. తమన్నా ఈ ప్రశ్న చాలాసార్లు ఎదుర్కొన్నారు. 'జరిగినప్పుడు చెబుతానండి' అని జవాబు ఇస్తూ దాటుకొచ్చిందీ బ్యూటీ.

Read more ...

khaidi no 150 pre release event highlights

మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత చేస్తున్న చిత్రం ‘ఖైదీ నెం150’. ఈ సినిమాతో మెగాస్టార్ కి ఘనంగా స్వాగతం పలికేందుకు మెగా కుటుంబం, ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ గా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

Read more ...

megastar chance brahmanandam

ఈ మధ్య కాలంలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఫాం లో లేడు. వచ్చిన ఒకటి రెండు సినిమాలు చేస్తున్నాడు కానీ అంతగా కామెడీ ఉన్న సినిమాలు చేయడం లేదు. చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. దాంతో బ్రహ్మీ పరిస్థితి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. పిలిచి మరి అవకాశం ఇచ్చాడట.

Read more ...

All Mega Heroes attend Khaidi No 150 Pre Release Event

ఖైదీ నెంబర్ 150 ఫ్రీ రిలీజ్ పంక్షన్ ని కొన్ని గంటలే ఉంది. ఈ వేడుకను హాయ్ ల్యాండ్లో జరపబోతున్నారు.. అందుకు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి అయ్యాయి. ఈ  వేడుకకు అతిథులుగా వచ్చే వారి జాబితా కూడా ఫైనల్ అయిపోయింది. ఇక అభిమానులు కి కిరాక్ ఎక్కించే వార్త ఏంటంటే.. ఈ వేడుకకి దాదాపు మెగా హీరోలంతా అటెండ్ అవుతున్నారు. చిరు తనయుడిగా.. ఖైదీ నెంబర్ 150 నిర్మాతగా రామ్ చరణ్ పక్కాగా వస్తారు.

Read more ...

Facebook

Videos