alltime top 20 telugu movies highest boxoffice collections report

ప్రస్తుతం టాలీవుడ్ మార్కెట్ ఓ రెంజ్ లో పెరిగిపోయింది. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు రొటీన్ సినిమాలు కాకుండా డిఫరెంట్ గా సినిమాలు చేస్తున్నారు మన హీరోలు. మంచి కథ.. కథనంతో వచ్చిన చిన్న సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాయి.

Read more ...

khadi no 150 pre review

దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత చిరు నటిస్తున్న చిత్రం  ఖైదీ నెంబ‌ర్ 150. తమిళంలో సూపర్ హిట్ అయిన క‌త్తి సినిమాకు రీమేక్‌గా వ‌స్తోన్న ఈ చిత్రంకు వివి.వినాయ‌క్ దర్శకత్వం వహిస్తుండగా.. చిరు స‌తీమ‌ణి సురేఖ స‌మ‌ర్ప‌ణ‌లో చిరు త‌న‌యుడు రాంచ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా స్టోరీ.. స్క్రీన్ ప్లే.. ఇతర విభాగంలో ఎలా ఉండబోతుందో ఆద్యాన్యూస్.కామ్ ఫ్రీ రివ్యూలో ఓ లుక్కేద్దాం..

Read more ...

actress hari teja talks about her marriage life

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ‘అ..ఆ’ చిత్రంలో హీరోయిన్ సమంత పక్కన ‘మంగమ్మ’గా నటించి అందరిని ఆకట్టుకుంది హరితేజ. బుల్లి తెరపై ‘మనసు మమత’ అనే సీరియల్‌తో మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ ఇటివలే ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది.. తన లైఫ్ సీక్రెట్స్ గురించి ఎన్నో విషయాలు చెబుతూ.. తన పెళ్లి గురించి కూడా తెలిపింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే చూద్దాం... రెండేళ్ల క్రితం దీపక్ అనే వ్యక్తితో మ్యాచ్ వచ్చింది.. అంత సరే అనుకున్న సమయంలో.. అన్ని రకాల సర్టిఫికెట్స్‌ని చూపించమని మా నాన్న దీపక్‌ని అడిగారు.

Read more ...

Chiranjeevi Reply to Ram Gopal Varma

ఇటివలే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ వేడుక ఘనంగా.. ఆసక్తికరంగా జరిగింది. ఈ వేడుకలో చిరంజీవి ప్రసంగం ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగించింది. అయితే ఈ వేడుక అయ్యాక చిరు ప్రసంగం కంటే నాగబాబు ప్రసంగమే చర్చనీయాంశంగా మారింది. రామ్ గోపాల్ వర్మ.. యండమూరి వీరేంద్రనాథ్ లపై విమర్శలు చేయడం.. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ అటాక్ చేయడం మీదే అందరి దృష్టీ నిలిచింది.

Read more ...

ram charan ntr dhruva movie beats janatha garage

ప్రస్తుతం పరిశ్రమలో వారసత్వపు హీరోల హవా నడుస్తోంది. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ లు మంచి స్టార్ హీరోలుగా పేరు తెచ్చుకున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజను మంది హీరోలు వచ్చారు. వారంత తమ సత్తా చాటుతున్నారు. ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ గత రెండు సంవత్సరాలుగా వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు. ఇక డిసెంబర్ లో రాంచరణ్ నటించిన ‘ధృవ’ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

Read more ...

tollywood stars relationships

వెండితెరపై..   నటీనటులు ఎన్నో చుట్టరికాలతో, సంబంధాలతో  నటిస్తుంటారు. అయితే  ఈ సంబంధాలన్నీ రీల్ లైఫ్ లో మాత్రమే. రియల్ లైఫ్ లో వారికి ఎలాంటి  సంబంధాలూ  ఉండవు.  అయితే రియల్ లైఫ్ లో  కూడా చుట్టరికం ఉన్న నటీనటులు మన టాలీవుడ్ లో చాలా మందే ఉన్నారు. హీరో  గోపీచంద్ మరో ప్రముఖ నటుడు శ్రీకాంత్ మేనకోడలినే వివాహం చేసుకున్నాడు. డైరెక్టర్ బోయపాటి శ్రీను..  ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి వరుసకు అన్నదమ్ములవుతారు. డైరెక్టర్ కొరటాల శివకు పోసాని మావయ్య అవుతారు.  సీతారామశాస్త్రి మేనకోడల్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వివాహం చేసుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి దర్శక ధీరుడు రాజమౌళికి అన్నయ్య అవుతారు.

Read more ...

Tollywood Heroine Turns Item Girls

ఒకప్పటి  టాలీవుడ్ హీరోయిన్లు కేవలం.. హీరోయిన్ల పాత్రల్లో మాత్రమే నటించేవారు. తర్వాత తరం హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ హీరోలకు ఏ మాత్రం తీసిపోమని నిరూపించారు. అయితే ప్రస్తుత కధానాయికలు మాత్రం మరో అడుగు ముందుకేసి ఐటెం సాంగ్స్ లో కూడా నటిస్తున్నారు. ఇందుకు టాప్ హీరోయిన్లు కూడా మినహాయింపు కాదు.  

Read more ...

actress archana sensational interview

నటీనటుల కష్టాలు అన్ని తెరవెనుక దాగి ఉంటాయి. వెండితెర వెలుగులు... కేవలం తెర ముందు మాత్రమే. వెండితెరపై కనిపించాలన్న ఒకే ఒక్క ఆశతో చిత్ర పరిశ్రమలోకి వస్తారు. అందుకోసం నానా కష్టాలు పడుతుంటారు. అయితే సినినా అవకాశం వచ్చినప్పటికి.. స్టార్ డమ్ వచ్చేంత వరకు వారికి కష్టాలు తప్పవు. అదే చిన్నాచితకా వేషాలు వేసుకునే హీరోయిన్ల జీవితాల్లో అడుగడుగునా ఎన్ని అవమానాలు, విషాదాలు ఉంటాయన్నది బహిరంగ రహస్యం.

Read more ...

Facebook

Videos