chiranjeevi 151 movie going to directed by surender reddy

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం ఖైదీ నంబర్ 150. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తోంది. చిరు సరసన కాజల్ నటించిన ఈ చిత్రంను రామ్ చరణ్ నిర్మించారు. ఇక ఈ సినిమా వందకోట్ల క్లబులో మెగా ఫ్యాన్స్ కి ఆనందాన్ని పంచింది.

Read more ...

nitin movie shooting chanchalguda jail

హీరో నితిన్ చంచల్ గూడ జైలు బాట పట్టాడు. తప్పు చేసిన వాల్లే జైలు బాట పడతారు అనుకుంటే పొరపాటే... సినిమా వాళ్లు కూడా షూటింగుల కోసం అప్పుడప్పుడు అలా జైలుకెళ్లొస్తుంటారు. నితిన్ తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more ...

Rajamouli Initial Opinion on Krish and Balakrishna Combination

నందమూరి బాలకృష్ణతో దర్శకుడు క్రిష్ సినిమా చేయబోతున్నాడు అని వార్త చాలా మంది నమ్మలేదు. ఇది అంత రూమార్ అనుకున్నారు. ఎందుకంటే బాలకృష్ణ పక్కా మాస్ మసాలా సినిమాలు చేస్తుంటాడు. క్రిష్ మాత్రం క్లాస్ టచ్ ఉన్న సందేశాత్మక చిత్రాలు మాత్రమే తీస్తుంటాడు.

Read more ...

manchu lakshmi vs manchu vishnu

మంచు ఫ్యామిలీ అంటే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు కేరాఫ్ అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు మంచు ఫ్యామిలీ వార్‌కు రెడీ అయ్యింది. ఈ వార్‌లో మంచు ల‌క్ష్మి వ‌ర్సెస్ మంచు విష్ణు మ‌ధ్య గొడ‌వ‌కు రంగం సిద్ధ‌మైంది. ఇంతకి ఈ అక్కతమ్ముళ్ల మధ్య గొడవ ఏంటో చూద్దాం..  మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన  ‘లక్ష్మి బాంబ్ – ఫ్రమ్ శివకాశి’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని చాలా రోజులు అయినా ఇప్పటి వరకు విడుదల కాలేదు.

Read more ...

rasi khanna marriage

తెలుగు పరిశ్రమలో ఇప్పుడు కొత్త హీరోయిన్స్ రానిస్తున్నారు. గత 10 సంవత్సరాల క్రితం త్రిష,సమంత,కాజల్,నయనతార లాంటి స్టార్ హీరోయిన్స్ టాలీవుడ్ లో నెంబర్ వన్ రేసులో ఉంటే ఇప్పుడు ఆ స్థానంలో కొత్త హీరోయిన్లు రకూల్ ప్రిత్ సింగ్, రాశీఖన్నా,రెజీనా, లావణ్యత్రిపాఠి లాంటి కొత్త హీరోయిన్లు తమ సత్తా చాటుతున్నారు. ఇప్పుడు వస్తున్న కొత్త హీరోయిన్స్ గ్లామర్ పాత్రలు పొషిస్తూ కుర్రకారుకి పిచ్చిలేపుతున్నారు.

Read more ...

mokshu debut movie story

బాలయ్య కేరీర్ లోనే తిరుగులేని సూప‌ర్ హిట్‌ అందుకుంది గౌతమిపుత్ర శాతకర్ణి. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ.. తన వారసుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీకి అప్పుడే అన్ని రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం శాత‌క‌ర్ణి ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా యూఎస్‌లో ప‌ర్య‌టిస్తోన్న బాలకృష్ణ అక్కడ నుంచి రాగానే త‌న కొత్త చిత్రంతో పాటు తన కుమారుడి చిత్రం కథా చ‌ర్చ‌ల్లో పాల్గొంటాడ‌ని తెలుస్తోంది.

Read more ...

balakrishna Gautamiputra Satakarni 7 days worldwide collections

బాలకృష్ణ నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి బరిలో ఉన్న మరో రెండు చిత్రాలకు ధీటుగా పోటీనిస్తూ ఊహించని స్థాయిలో వసూళ్లు సాధించింది. కేవలం ఏడు రోజుల్లోనే ఈ చారిత్రాత్మక సినిమా రూ.40 కోట్ల క్లబ్‌లోకి చేరి.. వరల్డ్‌వైడ్‌గా బాలయ్య స్టామినా ఏంటో చాటిచెప్పింది.

Read more ...

Yehb Ishq Hai Video Song from Rangoon

''రంగూన్'' చిత్ర ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు ఒకటే సందేహాన్ని వ్యక్తపరుస్తూ.. అసలు కంగనా రనౌత్ ఈ రెంజ్ లో రెచ్చిపోయిందా అంటూ ముక్కున వేలేసుకున్నారు. ముఖ్యంగా కంగన ఒంటికి బురద పూసుకుని షాహిద్ కపూర్ ను పెదాల ముద్దుతో తడిపేసే సీన్లో అయితే అందాల ఆరబోత పీక్స్ కు వెళ్ళిపోయింది.

Read more ...

Facebook

Videos